చైతన్యంతో మనిషి అనుకూల పరిస్థితులను నిర్మించుకోవచ్చు
కానీ నేడు పరిస్థితులే మానవ చైతన్యాన్ని శాసిస్తున్నాయి
మనుషుల్ని, కాలం చేజారితే తిరిగి తెచ్చుకోలేం!
జీవితం కొందరికి పూల పాన్పు సరైన ఆలోచనా లోపం చక్కటి ప్రణాళికా లేమితో
ఇంకొందరికి ముళ్లబాట ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే
ముళ్లబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు..
చైతన్యంతో కూడిన సెన్సు బతుకు దారికి సూక్ష్మ దర్శిని లెన్సు
- మేదాజీ