Wednesday, April 2, 2025
spot_img

రేపు జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్రస్థాయి సమావేశం

Must Read

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనకు కార్యాచరణతో పాటు తదితర అంశాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో-ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS