టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‌కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మహేష్ కుమార్ గౌడ్‌కి తీర్థ ప్రసాదలు అందించారు.