Thursday, April 3, 2025
spot_img

కేంద్రమంత్రి బండి సంజయ్‎ని అడ్డుకున్న పోలీసులు

Must Read

గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‎ని పోలీసులు అశోక్‎నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‎నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‎నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS