Wednesday, August 27, 2025
spot_img

గ‌*జాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

Must Read
  • ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రంలో గ‌*జాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ‌*జాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ‌*జాయి కట్టడికి చర్యలు చేపట్టమని తెలిపారు. గ‌*జాయిని సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని తెలిపారు. గత ఐదు నెలల్లో 25 వేల కిలోల గ‌*జాయి పట్టుకున్నమని అన్నారు.

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS