Friday, April 4, 2025
spot_img

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తాం : నారా లోకేష్

Must Read

త్వరలోనే రెడ్‎బుక్ మూడో చాప్టర్ తెరుస్తామని ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న అయిన అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, రెడ్‎బుక్ లో ఇప్పటికే రెండు ఛాప్టర్లు ఓపెన్ అయ్యాయని వ్యాఖ్యనించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి , లుకౌట్ నోటీసులు ఇచ్చేవారని మండిపడ్డారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS