Friday, November 22, 2024
spot_img

జూనియర్ వైద్యులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానం

Must Read

కోల్‎కత్తా వైద్య విద్యార్థినిపై హత్యచార ఘటనపై జూనియర్ వైద్యులతో చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది.గురువారం సాయింత్రం 05 గంటలకు చర్చలకు రావాలని తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ లేఖ పంపారు.కేవలం 15 మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు ఆహ్వానించింది.సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతాయని లేఖలో పేర్కొన్నారు.గత నేల రోజుల నుండి అర్జీ కర్ ఆసుపత్రిలో హత్యచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యవిద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వారితో చర్చలు జరిపేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS