మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..
విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..
దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..
బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..
టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు ఉదాసినత వీడాలి..
నిపుణులు,పోలీసులు హెచ్చరికలతో సరిపెట్టుకోకుండా..
కఠిన చర్యలతో కట్టడి చేయాలి.
ప్రజల ఏకాగ్రతను పాడుచేసే హక్కు ఎవరిచ్చారు వీరికి..
Must Read