Friday, July 4, 2025
spot_img

వార్షికోత్సవ శుభాకాంక్షలు

Must Read

కళం చేతిలో కత్తిగా,
సత్యం కోసం పోరాటం చేస్తూ,
ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..
వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.

రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,
సమాచారం సత్యమని నమ్ముతూ,
ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..
నిలిచిన ‘ఆదాబ్ హైద‌రాబాద్’ కు
14వ వార్షికోత్సవం సందర్భంగా..
హృదయపూర్వక శుభాకాంక్షలు.

  • ఆదాబ్ ప్రేమికుడు
Latest News

ZEE5 లోకి రానున్న భైరవం

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS