Tuesday, July 8, 2025
spot_img

బిజినెస్

భారతదేశపు అత్యంత సామర్థ్యం గల ఎస్‌యువి సిద్ధం

టాటా మోటార్స్ కొత్త హారియర్ ఈవీ ప్రారంభం పూణే ప్లాంట్ నుండి మొదటి ఈవీ విడుదల జూలై 2025 డెలవరీలు ప్రారంభం టాటా మోటార్స్ భారతదేశంలో విద్యుత్ వాహన విప్లవానికి ముందువరుసలో ఉన్న సంస్థ మరియు దేశంలో అతిపెద్ద ఎస్ యు వి తయారీ చేసే సంస్థ. ఈ రోజు దేశపు అత్యంత శక్తివంతమైన, అత్యధిక సామర్థ్యం గల...

హైటెక్స్ లో మూడు రోజుల పాటు దీప్ మేళా

పోస్టర్ విడుదల చేసిన క్లబ్ సభ్యులు దేశ నలుమూలల నుండి రానున్న ఉత్పత్తులు హైదరాబాద్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ షాపింగ్ ఎగ్జిబిషన్ దీప్ మేళా 2025 తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. దీప్ శిఖా మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల మేళా జూలై 18 (శుక్రవారం) నుండి 20 (ఆదివారం) వరకు హిట్‌ఎక్స్...

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ కార్యాల‌యం

మ‌రింత మెరుగైన మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సాధిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ‌ నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ (ఎన్‌హెచ్ఆర్‌డీఎన్‌) హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో త‌న అత్యాధునిక కార్యాల‌యాన్ని శ‌నివారం ప్రారంభించింది. ఇది దేశ‌వ్యాప్తంగా మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి విష‌యంలో మ‌రింత ముందుకు వెళ్ల‌డం, ఎక్స్‌లెన్స్, సృజ‌నాత్మ‌క‌త‌, సుస్థిరాభివృద్ధి దిశ‌గా త‌న కృషిని చాట‌డంలో ఎన్‌హెచ్ఆర్‌డీఎన్ నిబ‌ద్ధ‌త‌కు ఒక నిద‌ర్శ‌నం. నాయ‌క‌త్వం, అభివృద్ధి,...

విజయవాడలో FICCI సమావేశం

విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఇవాళ (జూన్ 25 బుధవారం) జరిగిన భారత వాణిజ్య & పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ-2025 సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

ఈపీఎఫ్ఓలో ఆటోసెటిల్‌మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు శుభవార్త. అడ్వాన్స్ విత్‌డ్రాకు సంబంధించిన ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ఈ పరిమితి లక్ష రూపాయలు మాత్రమే కావటం గమనార్హం. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. ఆటో సెటిల్‌మెంట్‌ను కేంద్ర...

స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సంపద

పొలిటికల్ లీడర్లు, బిజినెస్‌మ్యాన్‌లు, కోటీశ్వరులు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. 2024లో మన దేశంవాళ్లు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగింది. తద్వారా రూ.37,600 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తెలిపింది. ఈ బ్యంక్‌ను 1713వ సంవత్సరంలో స్థాపించారు. 2024లో...

5 ఏళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యం

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష 2025-2030 మధ్య కాలంలో అమలుచేయాల్సిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ4.0పై సీఎం చంద్రబాబు ఇవాళ (జూన్ 23 సోమవారం) అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించనున్నారు. క్లస్టర్లవారీగా రాష్ట్రంలోని...

భారతదేశం.. బంగారు దేశం..

మన దేశంలో ఏకంగా 25 వేల టన్నుల బంగారం ఉంది. ఇళ్లల్లో, గుళ్లల్లో ఉన్న పుత్తడి సుమారు రెండున్నర కోట్ల కిలోలు. దీని విలువ రూ.200 లక్షల కోట్లు. ఇండియా జీడీపీ అంచనాల్లో 56 శాతం. వరల్డ్‌లోని ప్రైవేట్ గోల్డ్ నిల్వల్లో 14 శాతం మన సొంతం. అందుకే.. భారతదేశం బంగారు దేశం. ప్రపంచంలోనే...

ఇండియాలో టెస్లా మొదటి షోరూం.. జులైలో ప్రారంభం..

ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా మన దేశంలో ఫస్ట్ షోరూమ్‌ను జులైలో ప్రారంభించనుంది. వచ్చే నెల ప్రథమార్థం కల్లా ముంబైలో ఓపెన్ కానుంది. ఇండియా ఆర్థిక ముంబై తర్వాత జాతీయ రాజధాని ఢిల్లీలోనూ సేల్స్ సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. చైనాలో ఉన్న తన ఫ్యాక్టరీలో తయారుచేసిన...

రూ.14 వేల కోట్లతో RGIA విస్తరణ

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (RGIAని) విస్తరించాలని ఎయిర్‌పోర్టు నిర్వహణ సంస్థ యోచిస్తోంది. RGIA నిర్వహణను జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ చూస్తోంది. విస్తరణ కోసం మూడేళ్లలో రూ.14 వేల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ మేరకు ఒక ఇంటర్నల్ డాక్యుమెంట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ను విస్తరించడంతోపాటు మరో టెర్మినల్‌, రన్‌వేను...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS