సైన్యంలో చేరి దేశనికి సేవ చేయాలని అనుకుంటున్నారా..అయితే బీఎస్ఎఫ్ సైన్యంలో చేరాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్ లోని స్పోర్ట్స్ కోటా కింద 275 కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటి ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెట్రిక్యులేషన్ ఉత్తిర్ణతతో పాటు ఆర్చరీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ తో పాటు...
హైదరాబాద్ గచ్చిబౌలీలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో డిసెంబర్ 08 నుండి 16వ తేదీ వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఈ రిక్రూట్మెంట్ లో అగ్నివీర్ జనరల్ డ్యూటి, టెక్నికల్, క్లార్క్, స్టోర్ కీపర్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12,2024 తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 02 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ గ్రూప్ 03 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ అధికార వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 17,18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 01 17న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఇదే రోజు మధ్యాహ్నం...
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ మేరకు నవంబర్ 05 నుండి 20 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 01 నుండి 20 వరకు ఆన్లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20...
సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,...
తెలంగాణ గ్రూప్ - 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో గ్రూప్ 01 మెయిన్స్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది....
ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...
ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్ లోడ్...
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంభందించి విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11 సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 01న డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జులై 18 నుండి...
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...