Tuesday, July 15, 2025
spot_img

సాహిత్యం

ప్రాణాంతకంగా మారుతున్న ప్లాస్టిక్‌ బ్యాగుల వ్యర్థాలు

03 జూలై “అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ రహిత దినం” సందర్భంగా నేడు ప్రపంచమంత ప్లాస్టిక్‌మయం అయ్యింది. ప్లాస్టిక్‌ కనబడని గృహం లేదు, వాడని మనిషి లేడు. ఎక్కడ చూసినా ఏమున్నదా గర్వకారణం, సర్వం గరళ ప్లాస్టిక్ బ్యాగుల‌ బూతమే. వాడడానికి సౌకర్యంగా, మన్నిక కలిగిన గుణాలు ప్లాస్టిక్స్ స్వంతం.‌ చెవులను శుభ్రం చేసుకునే ఇయర్‌ బడ్‌...

రాంచందర్ రావు నేతృత్వంలో బీజేపీ

తెలంగాణ బీజేపీకి కొత్త ఆశగా నిలిచిన పేరు – ఎన్. రాంచందర్ రావు. ఆలోచనలతో నడిచే ఈ న్యాయవాది నాయకుడు, ఉద్యమ కాలం నుంచి పార్టీకి అంకితంగా పనిచేస్తూ స్వచ్ఛత, మితభాష, సుశీల రాజకీయాల ప్రాతినిధ్యంగా ఎదిగిన వ్యక్తిత్వం. తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాజకీయాల్లో ఆయా కాలాల్లో వచ్చిన ఒడిదుడుకులను పక్కదారి మళ్ళించి, పార్టీకి గౌరవాన్ని,...

భారత్ ప్రపంచ శాంతి దూత

జాతీయ సమైక్యతా సంఘటన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అంతర్జాతీయ చట్ట సూత్రాలను రక్షించడం, సామూహిక విధ్వంసక ఆయుధాలను నిర్మూలించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మానవ హక్కులను రక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో న్యాయం సాధించడం, ప్రపంచ దేశాల మధ్య ప్రజాస్వామి కరణను పెంచుకోవడం లక్ష్యాలుగా భారత్ ముందుకు పోతుందని, విశ్వగురు పాత్రకు ఇదే అసలు...

విశ్వ శాంతి కోసం ప్రపంచయోగా దినోత్సవం

నేటి ప్రపంచంలో ఉన్న అశాంతి ఆందోళనకర పరిస్థితులను చూస్తుంటే భగవంతుని సృష్టికి అర్థమే లేకుండా పోతోందనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు యుద్ధ మేఘాలు వడి వడిగా అలుముకుంటున్నాయి. రష్యా, యుక్రెయిన్‌ మధ్య, ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య, భారత పాకిస్తాన్‌, చైనాల మధ్య ఇలా ఎక్కడో అక్కడ వివిధ దేశాలు, వివిధ మతాలు, వివిధ...

తెలంగాణ అన్నమాచార్య.. ఈగ బుచ్చిదాసు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సేవలో నిష్ణాతులైన సంకీర్తన ఆచార్యులు ఈగ బుచ్చిదాసు, "తెలంగాణ అన్నమాచార్యులు"గా పేరుగాంచిన ప్రతిభావంతులెవరు. వీరు వరంగల్ ప్రాంతానికి చెందినవారు. వైష్ణవ భక్తి కీర్తనలతో పాటు, శివ భక్తి సేవార్ధం రాసిన కీర్తనల ద్వారా కూడా తన ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. ఈగ బుచ్చిదాసు జీవిత విపుల వివరాలు, తల్లిదండ్రుల పేర్లు వంటి వ్యక్తిగత సమాచారం...

ఆశువు కవిత్వంలో స్ఫూర్తి ఎలే ఎల్లయ్య

యేల ఎల్లయ్య తెలుగు కవిత్వ రంగంలో ఆశువు కవిత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రముఖ సాహితీవేత్త. బాల్యం నుంచే మాటల్లో మధురతను వెదజల్లగలిగిన ఆయన కవితా ప్రతిభ పటుత్వాన్ని గుర్తించి, అతికొద్ది కాలంలోనే “ఆశువు కవితా కౌశలుడు” అనే బిరుదుతో ప్రజలలో గుర్తింపు పొందారు. వీరి జన్మస్ధలం సిరిపురం అయినప్పటికీ, నల్గొండ జిల్లాలోని వెల్లంకి గ్రామాన్ని...

విశ్వంలో మౌనంగా మాట్లాడేదే “శూన్యం”

మనసుతో, మాటతో, మనసులో మాటతో ఓ నిజాన్ని ఆరాధించి , అక్షరంలో ప్రతిష్టించి ఓ ఆలోచన రగిలించి సాహిత్యాన్ని శాస్త్రీయంగా, శాస్త్రీయతను సాహిత్యంలో చిత్ర, విచిత్రంగా విస్మయం కలిగేలా కవిత్వం చెప్పగలిగిన ప్రతిభ కలిగి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఓ కొత్త కోణంలో నడిపించాలన్న ఆత్మవిశ్వాసం గల యువకవి ఫిజిక్స్ అరుణ్ కుమార్. వృత్తి రీత్యా...

తెలుగు భాషను సుసంపన్నం చేసింది పద్యమే

దాస్యం సేనాధిపతి, ప్రముఖ కవి, విమర్శకులు తెలుగు భాషకే వన్నెతెచ్చిన పద్యం ద్వారా తెలుగు భాషలో పట్టు, భాషా సౌందర్యం, జీవన విలువల బోధన, భాషపై మక్కువ లాంటివి అనుభవంలోకి వస్తాయని తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి అన్నారు. నాగేశ్వర డిగ్రీ, పిజీ కళాశాల సమావేశ మందిరంలో...

పిచ్చి అభిమానం.. జీవితం అంధకారం..

ప్రాణాలు తీస్తున్న పిచ్చి అభిమానం అభిమానం హద్దులు దాటితే భవిషత్తు అంధకారమే ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలు పిచ్చి అభిమానానికి నిదర్శనంగా మారుతున్నాయి ఒకప్పుడు అభిమానం అనేది ఆదరణ, ప్రేమ, గౌరవం అనే భావాలతో నిండిన ఒక పవిత్రమైన పదంగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇది విచక్షణ కోల్పోయిన, భయానక పరిణామాలను తెచ్చే "ఫ్యానిజం"గా మారుతోంది....

సకల మంత్రాలకు మూలశక్తి.. గాయత్రి

జ్యేష్ట శుక్ల ఏకాదశి గాయత్రి జయంతి వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన దినమైన జ్యేష్ట శుక్ల ఏకాదశి నాడు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. గాయత్రి మాత ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది.అవి.. ముక్త, విద్రుమ,...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS