మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...
జగం మెచ్చిన నాయకుడుజనం నచ్చిన నాయకుడుభరత మాత పుత్రుడుదళిత జాతి సూర్యుడుబాబా అంబేద్కరుడుమను చరిత్రపై దండయాత్రమరువని భారత చరిత్రసమ సమాజానికై సాగినయాత్రఅంతులేని మీ సేవల గాథరాజ్యాంగ రచనకు రథసారధిఆదర్శాల నిర్మాణ వారధిభారత భాగ్య విధాతమా ఉజ్వల భవిష్యతు ప్రధాతమీ ఆశయాలకై మా నిత్య గమనంమీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయంబహుజనులకు అంతులేని గౌరవంభారతదేశ ఆత్మ గౌరవం
బొల్లం...
జగం మెచ్చిన నాయకుడుజనం నచ్చిన నాయకుడుభరత మాత పుత్రుడుదళిత జాతి సూర్యుడుబాబా అంబేద్కరుడుమను చరిత్రపై దండయాత్రమరువని భారత చరిత్రసమ సమాజానికై సాగినయాత్రఅంతులేని మీ సేవల గాథరాజ్యాంగ రచనకు రథసారధిఆదర్శాల నిర్మాణ వారధిభారత భాగ్య విధాతమా ఉజ్వల భవిష్యతు ప్రధాతమీ ఆశయాలకై మా నిత్య గమనంమీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయంబహుజనులకు అంతులేని గౌరవంభారతదేశ ఆత్మ గౌరవం
బొల్లం...
ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న దీపం వెలుగులాగే, "ఒకరోజు నా కోసమైన ఉద్యోగం వస్తుంది" అనే ఆశ మాత్రమే సాగనంపుతుంది.. నిరుద్యోగ జీవితం అంతం కాదు, సవాళ్లతో కూడిన ఒక ప్రయాణం. నిరుత్సాహం...
ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్.. రేవంత్ - బీఆర్‌ఎస్ ఒక్కటనవట్టే.. బీజేపీ - బీఆర్‌ఎస్ ములాఖత్ అని రేవంత్ అనవట్టే.. కాంగ్రెస్ - బీజేపీ ఒక్కటని కేటీఆర్ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె...
కూర్చునితింటే కొండైన కరిగిపోతుందని పెద్దవాళ్లు అంటారు.. అలాంటిది తెలంగాణ రాష్ట్ర ఖజానాలో కొండ కాదు కదా సొంతంగా చిన్న బండ కూడా లేదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, 16 వేల కోట్ల మిగల బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం, ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకపోయింది.. ఏ దేశమైనా, రాష్ట్రమైనా, పెద్దగా సంపాదించి దాయకున్నా...
ఎందుకో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ… ఏమీ పట్టనట్టు ఉంటారు.. మంచి నియమాలకు నిలువునా.. నీళ్లు వదిలి ఎంచక్కా తిరుగుతారు.. కాసింత ఇంగితం లేక.. కళ్ళు మూసి ఉంటారు.. పద్ధతిగా బ్రతకాలి అనే కనీస ఆలోచన మరుస్తారు.. ఎవరు గమనించట్లేదంటూ.. వెకిలి వేషాలేస్తుంటారు.. సమాజ హితాన్ని ఎంచక్కా.. గాలికి వదిలి వేస్తారు.. పద్ధతులు ఎన్నున్నా.. వాటిని...
అలనాటి దూరాన్ని దగ్గర చేసిన బంధంఅక్కరతో నిండిన పలుకులు పెంచిన సంబంధంమరుపురాని మధుర జ్ఞాపకాలను నిల్పిన క్షణంఅప్పుడున్న చరవాణి అవసరంనేటి యువజన నైపుణ్యంకనిపెడుతుంది కొత్త ప్రయోగంబంధీలుగా మారుతున్న మానవులురెండు విధాలుగా ఉండే వస్తువు ఉపయోగాలుజిజ్ఞాసకు వాడితే ప్రయోజనంఅదే లోకంగా ఉంటే నిష్ప్రయోజనంబాల్యంలో నేర్పండి నేర్పరితనంవిడిపించండి చరవాణి బంధకం
జె. మధురవేణి రాజ్ కుమార్
మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు.. ఈ సమావేశాలలో దేశం కోసమో, ప్రజల కోసమో.. ఆలోచించడం కన్నా పార్టీ(వ్యక్తు)ల ప్రతిష్టకే ప్రాధాన్యం! ప్రజాసమస్యలైన రైతుఆత్మహత్యలు, నిరుద్యోగం, ధరలపెరుగుదల,పేదరికం నాణ్యమైన విద్య,వైద్యం లాంటి సామాజికరుగ్మతలపై చర్చించడం తక్కువే? ప్రజాధనాన్ని పన్నులు,సెస్సుల రూపంలో జలగల్లా పీల్చుకు తింటున్నారు! పాలకుల జీతాలు,పెన్షన్లు పెంచుకోవడం.. విలాసవంతమైన జీవితాలు గడపడంపై ఉన్న...
ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం
లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం
పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల...