ప్రతి రోగి కోలుకోవడంలో ఒక డాక్టర్ అంకితభావం దాగి ఉంది – డా. నిఖిల్ మాథుర్
జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశంలోని ప్రముఖ వైద్య సేవల సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్, మన జీవితాలను రోజూ మెరుగుపరచేందుకు నిస్వార్థంగా శ్రమిస్తున్న వైద్యుల సేవలను గుర్తిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మరికాసేపట్లో కిమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నారు. హరీష్ రావు ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేటీఆర్...
మన దేశంలో కొవిడ్ కేసులు 7 వేలు దాటాయి. లేటెస్ట్ డేటాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ (జూన్ 11న బుధవారం) వెల్లడించింది. కొత్త కేసులు 306 వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 7,212కి చేరింది. చనిపోయినవారిలో ముగ్గురు కేరళవాసులు. ఇద్దరు కర్ణాటకకు...
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలి. నడవటం, యోగా చేయటం, జిమ్‌కి వెళ్లటం తదితర కదలికలు బాడీని ఫిట్‌గా ఉంచుతాయి. లివింగ్ క్వాలిటీని పెంచుతాయి. కార్డియోవాస్కులర్ ఎక్సర్‌సైజ్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇమ్యునిటీని పెంచుతుంది. కండరాల పటుత్వాన్ని, ఎముకల సాంద్రతను కాపాడుతుంది. వయసు పెరిగే...
మలబద్ధకంతో బాధపడుతున్నవారు ఇలా చేస్తే వాళ్ల సమస్య పరిష్కారమవుతుంది. నైట్ పడుకోబోయే ముందు.. లైట్‌గా వేడిచేసిన పాలలో ఒక చెంచా ఆవు నెయ్యి కలుపుకొని తాగితే చాలు. తెల్లారేసరికి కడుపు ఖాళీ అవుతుంది. టానిక్ తదితర మందులు వాడటం ద్వారా రిలీఫ్ పొందొచ్చు. కానీ.. న్యాచురల్ పదార్థాలను వాడటం వల్ల లాంగ్‌టర్మ్ లాభాలు ఉంటాయి....
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌లో సిమ్లాలో ఉన్న ఇందిరాగాంధీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోనియాగాంధీ హాస్పిటల్‌లో చేరిన విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రధాన సలహాదారు (మీడియా) నరేష్ చౌహాన్ పేర్కొన్నారు.
స్వల్ప...
మన జుట్టు రాలడానికి మనమే కారణం. మనం చేసే తప్పులే మనకు బట్టతలను తెచ్చిపెడతాయి. మన రోజువారీ అలవాట్లను మార్చుకుంటే ఈ సమస్య పరిష్కారమవుతుంది. జట్టు రాలడానికి జెనెటిక్స్, హార్మోన్ల హెచ్చుతగ్గులు ప్రధాన కారణమైనప్పటికీ చాలా మంది స్వీయ తప్పిదాలతో జుట్టు ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకుంటున్నారు. జుట్టును తరచుగా కడగడం కరెక్ట్ కాదు. ఇలా...
గుడ్లు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే.. వీటిలో పోషకాలు సంవృద్ధిగా ఉంటాయి. ఒక గుడ్డులో సుమారు 70 కేలరీలు, 6 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, ఏ డీ బీ12 విటమిన్లు, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఫాస్పరస్ తదితర విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మెదడుకు కావాల్సిన కోలిన్ సైతం దొరుకుతుంది. గుడ్డులోని ప్రొటీన్...
ఆ సమయంలో ఏమేం తాగాలంటే..
అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గటానికి కూడా పనికొస్తుంది. అయితే ఆ సమయంలో హెల్దీ డ్రింక్స్ తాగాలి. ఇందులో ముఖ్యమైంది నిమ్మకాయ నీరు. ఈ నీటిలో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యునిటీని ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణానికీ సాయపడుతుంది. మోషన్‌ని ఈజీ చేస్తుంది. బాడీలో నీరు...
బీపీ ఎక్కువగా ఉంటే హార్ట్, బ్రెయిన్, కిడ్నీలకు ప్రమాదం. మన దేశంలో వయసు మీదపడ్డవారిలో పాతిక శాతం కన్నా ఎక్కువ మందికి హైబీపీ ఉంది. దీనికి కారణం.. వంశపారంపర్యం, వయసు, ఆహార అలవాట్లు, డైలీ లైఫ్ స్టైల్. ధమని గోడలపై రక్తం ఒత్తిడినే రక్తపోటు అంటారు. సోడియం లెవల్ పెరిగితే రక్తపోటు వస్తుంది. నూడుల్స్,...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...