Thursday, October 30, 2025
spot_img

Aadab Desk

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

ప్రజల ఏకాగ్రతను పాడుచేసే హక్కు ఎవరిచ్చారు వీరికి..

మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు...

ఎకరం పేరుతో ఎకరాల భూమికి ఎసరు..

111 జీ. ఓ పరిధిలో వెలిసిన అక్రమ లే అవుట్.. పంచాయితీ రాజ్ చట్టం 2018 నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం.. కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు కన్నెత్తి చూడని హిమాయత్ నగర్ పంచాయితీ కార్యదర్శి.. నాలా కన్వర్షన్ లేదు.. డిటిసిపి అనుమతి లేదు.. చట్టాలతో శశాంక్ యాదవ్ కి పనిలేదు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.. సర్వే నెంబర్...

బొల్లారంలో ‘అక్రమ’ విల్లాలు

మున్సిపాలిటీలో యధేచ్చగా వెలుస్తున్న వెంచర్లు సర్వే నెం. 75లో అనుమతులు లేకుండా 17 విల్లాల నిర్మాణం సర్కార్ ఆదాయానికి భారీగా గండి గత ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోని యంత్రాంగం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కట్టడాలు కంటిన్యూ అక్రమ నిర్మాణాలకు రైట్ రైట్ చెబుతున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు అమ్యామ్యాలకు అమ్ముడుపోతున్న ఆఫీసర్లు..? జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ తెలంగాణలో అక్రమ...

సీఎం రేవంత్ రెడ్డికు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ,...

ఇదేమి రాజ్యం చంద్రబాబు, బద్వేల్ ఘటనపై స్పందించిన జగన్

బద్వేల్‎లో ఇంటర్ విద్యార్థిని హత్యాచారం ఘటనపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో "లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు..ఇదేమి రాజ్యం చంద్రబాబు" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు. బద్వేలులో ఇంటర్‌ కాలేజీ విద్యార్థినిపై...

గ్రూప్ 01 విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం...

మహారాష్ట్ర ఎన్నికలకు తొలి జాబితా రిలీజ్ చేసిన బిజెపి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 99 మంది అభ్యర్థులతో ఆదివారం ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలుపడనున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్...

అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు కొరతగా ఉన్నాయి

గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్ ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు కొరతగా ఉన్నాయని గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్ అన్నారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధునాతన గైనకాలజికల్ అల్ట్రాసౌండ్‌పై “అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ది అడ్నెక్సా అండ్ ఎండోమెట్రియం: ఆప్టిమైజింగ్...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img