Wednesday, September 3, 2025
spot_img

Aadab Desk

ఓటు చోరీ పదజాలం అనుచితం

ఆధారాలు ఉంటే అఫిడవిట్‌ సమర్పించాలి : ఎన్నికల సంఘం దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కఠినంగా స్పందించింది. ’ఓటు-చోరీ’ వంటి పదాలను పదేపదే ఉపయోగించడం సరైన పద్ధతి కాదని, అలాంటి అసభ్య పదజాలం తప్పుడు...

వాహన రాకపోకలకు తాత్కాలిక ఆంక్షలు

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు (ఆగస్టు 15) ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట ప్రాంగణంలో ప్రధాన వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట...

సెప్టెంబర్ 27 నుంచి టూరిస్ట్ పోలీస్ సేవలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ భద్రత, సౌకర్యాల మెరుగుదలకు కొత్త అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రత్యేక టూరిస్ట్ పోలీస్ విభాగంను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త శాఖ సేవలు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. టూరిజం శాఖ–పోలీస్ శాఖల సమన్వయంతో జరిగిన...

ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల

భారీ వర్షాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం అధికారుల‌తో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు, కాలువలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. రోడ్లకు నష్టం, రవాణా అంతరాయం వంటి సమస్యలు...

ఈ దేశంలో దొంగతనాలెన్నో…

ఆకలి కోసం అన్నం దొంగిలిస్తారు.అవసరం కోసం డబ్బు దొంగిలిస్తారు.ఆర్భాటం కోసం బంగారం దొంగిలిస్తారు.ఆశ్రమాలలో భక్తితో మోసం చేస్తారు..ఆవేశంలో మాన, ప్రాణాల్నీ దొంగిలిస్తారు..అధికారం కోసం ఓట్లు దొంగిలిస్తారు.అడగకుంటే హక్కుల్నీ కాలరాస్తారు.అజ్ఞానం వలన భవిష్యత్తుని దొంగిలిస్తారు.తప్పుడు వాగ్దానాలతో నమ్మించిన మోసం చేస్తారు.ప్రచారంతో అబద్దాలను నిజాలు చేస్తారు..లంచాలతో న్యాయాన్ని కొనేస్తారు..ప్రలోభాలతో స్వచ్ఛతను లాక్కుంటారు..దేశ ప్రజలారా వీటన్నింటిని గ్రహించకపోతేవినాశనం తప్పదు.....

సీఎంతో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ప్రభుత్వ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి కారణం – రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు ప్రకటించిన 1 కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం. రాహుల్ సిప్లిగంజ్ అంతర్జాతీయస్థాయిలో తెలుగు పాటలకు ప్రత్యేక గుర్తింపు...

జడ్పీటీసీ ఉపఎన్నికలపై వైసీపీ నేత శ్యామల ఆగ్రహం

ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో విస్తృత అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల నాటి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని...

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమా ! ఆవిష్కరించడమా ?

ఆగష్టు 15 నాడు 79 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా…. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్య్రం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల...

సంతోషం అవార్డ్స్.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తూ ఉండే సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి తన మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం భారతదేశంలోని అన్ని భాషల సినీ ప్రముఖులకు తెలిసిందే. అదే విధంగా ఈ ఏడాది...

సెప్టెంబర్ 19న భద్రకాళి రిలీజ్

తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా...

About Me

3917 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS