Thursday, September 4, 2025
spot_img

Aadab Desk

భవిష్యత్ వ్యాపారవేత్తలకు ప్రేరణ – ‘FUTUREPRENEURS’ సదస్సు లో మార్గదర్శనం

•⁠ ⁠నిత్యం విద్యార్థిగా రీసెర్చ్ చేయాలి•⁠ ⁠ఆంత్రప్రెన్యూర్షిప్ కేవలం బిజినెస్ మాత్రమే కాదు..•⁠ ⁠సమాజం అవసరాలు తీర్చే ఆలోచనలు చేయాలి•⁠ ⁠విట్స్ లో కేబీకే గ్రూప్ అధినేత భరత్ కుమార్ కక్కిరేణి ‘FUTUREPRENEURS’ – భవిష్యత్ వ్యాపారవేత్తలకు మార్గదర్శనం అమరావతి, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్నోవేటర్స్ క్వెస్ట్...

కీచ‌క ఎస్సై.. లైంగిక వేధింపులు

మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఎస్సైపై చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల పట్నం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజశేఖర్‌పై ఒక గిరిజన మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం విషయంలో సహాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిపింది. ఫిర్యాదు ప్రకారం, ఎస్సై...

ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలన్న సుప్రీంకోర్టు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్,...

కాలిఫోర్నియా హిందూ ఆలయంపై దాడి

అమెరికాలో మరోసారి ఖలిస్థానీ మద్దతుదారుల రెచ్చగొట్టింపు చ‌ర్య‌లు కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలోని ప్రముఖ శ్రీ స్వామినారాయణ్ హిందూ ఆలయం ఖలిస్థానీ మద్దతుదారుల లక్ష్యంగా మారింది. ఆలయం వెలుపలి గోడలపై భారత వ్యతిరేక నినాదాలు, ఖలిస్థానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను పొగడ్తలతో కూడిన రాతలను స్ప్రే పెయింట్‌తో రాశారు. ఈ విద్వేషపూరిత చర్య స్థానిక హిందూ...

వీధికుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారిన వీధికుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి స్పందించింది. వీధికుక్కల దాడుల వల్ల రేబిస్‌ మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, గతంలో ఎనిమిది వారాల్లోపు వాటిని షెల్టర్లకు తరలించాలని జస్టిస్‌ పార్థివాలి, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ తీర్పుపై పలువురు ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం...

ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని అనిశెట్టి రజితకు నివాళి

తెలుగు సాహిత్య లోకంలో ఒక ధిక్కార స్వరం మూగబోయింది. ప్రముఖ కవయిత్రి, ప్రజా గాయని, రచయిత్రి అనిశెట్టి రజిత గుండెపోటుతో ఆగస్ట్ 11, 2025న వరంగల్‌లో మనలను శాశ్వతంగా విడిచిపోయారు. ఆమె లేని లోటు కేవలం ఒక వ్యక్తి నష్టం మాత్రమే కాదు, తెలంగాణ సాహిత్యం, ఉద్యమాలకు, స్త్రీవాద భావనలకు తీరని లోటు. రజిత...

రావు బహదూర్ మెజెస్టిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్, C/o కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా తాజా చిత్రం 'రావు బహదూర్‌'ను గర్వంగా ప్రజెంట్ చేస్తున్నారు. వర్సటైల్ యాక్టర్ సత్య దేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్...

యాద‌వుల‌ను.. యాద‌వుడే ముంచుడాయే..

గొర్రెల ప‌థ‌కంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఓఎస్డీ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌ మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగింద‌ని అనుమానాలు ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త ద‌ర్యాప్తులో వెల్ల‌డి! ఓ యువ‌కిర‌ణానికి ఎన్నిక‌ల నిధులు స‌మ‌కూర్చింది ఎవ‌రు..? ప్ర‌భుత్వ అధికారి అవినీతికి పాల్ప‌డితే రిమూవ‌ల్ ఆఫ్ ది స‌ర్వీస్ అదే నాయ‌కుడు అవినీతికి పాల్ప‌డితే...

త్వరలో సల్మాన్‌ కొత్త ఐపీఎల్‌ టీమ్‌

క్రికెట్‌, బాలీవుడ్‌ మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌ దీనిని మరింత బలోపేతం చేసింది. బాలీవుడ్‌ స్టార్స్‌ అయిన షారుఖ్‌ ఖాన్‌, ప్రీతి జింటా చాలా కాలం నుంచి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలైన కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో శిల్పా శెట్టి కూడా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు...

కెప్టెన్‌ అంటే శుభ్‌మన్‌ లా ఉండాలి

గిల్‌పై సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో శుభ్‌మన్‌ గిల్‌ పాల్గొననుండటం గొప్ప విషయమని కొనియాడాడు. ఇది భారత క్రికెట్‌కు శుభపరిణామమని చెప్పిన లిటిల్‌ మాస్టర్‌.. యువ క్రికెటర్లకు మంచి సంకేతాలను...

About Me

3917 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS