Friday, July 4, 2025
spot_img

బట్టి విక్రమార్క పుట్టినరోజు శుభాకాంక్షలు

Must Read

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ ప్రత్యేకంగా బట్టి విక్రమార్క ను ప్రజాభవన్ లోని ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయనకు కేక్ తినిపించారు. బట్టి కూడా వారికి స్వయంగా కేక్ తినిపించారు. కాసేపు సరదాగా నేతలు చిట్ చాట్ చేసారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS