Monday, July 7, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

మొనోపాలి అక్రమ నిర్మాణాల కథ కంచికి చేరుతుందా?

అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు… గుత్తాధిపతి బిల్డర్‌ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు.. స్పందించిన జోనల్‌ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..! బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా? చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ? ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్‌ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్‌ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...

కంటోన్మెంట్‌లో..అక్రమ నిర్మాణాల జోరు

పట్టింపు లేని బోర్డ్‌ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం కంటోన్మెంట్‌ బోర్డ్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్‌ పురి కాలని ఫేస్‌ వన్‌, ప్లాట్‌ నెంబర్‌...

టౌన్ ప్లానింగ్ ఖాళీ..!

టిపిఎస్‌ కు చైన్‌ మెనే దిక్కా.!? సెలవుపై వెళ్లిన ఏసీపీ,టీపీఎస్‌..! జెడ్సి మందలింపే కారణమంటూప్రచారం..! ఉన్న ఒక్క టీపీఎస్‌ సెలవుతో.. తీవ్ర అవస్థలు పడుతున్న పబ్లిక్‌ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తమపనులు జరిగేదేట్లంటూ మండిపాటు! జిహెచ్‌ఎంసి కమిషనర్‌,సర్కార్‌..చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది శేరిలింగంపల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం పరిస్థితి. అసలే టిపిఎస్‌ విభాగమనేది అందుబాటులో ఉన్న అరకొర ఉద్యోగులతో...

మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకి నిర్మాణ సంస్థ.. !

(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..) నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు.. మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి.. వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు.. ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్.. మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...

మళ్లా ‘దక్షిణ మూర్తి’ దర్శనం

మూడు దశబ్ధాలుగా డీఎస్ఈలో తిష్ట మొన్న జనరల్ ట్రాన్స్ ఫర్స్ లో సూర్యాపేటకు బదిలీ నిన్న తిరిగి సొంత గూటికి రాక అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు గతంలో దక్షిణమూర్తి యధేచ్చగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతర్ ఏళ్లుగా ఒకేచోట ఉన్నవాళ్లనూ ట్రాన్స్ ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు ఈయన లేనిదే పనికావట్లేదని డిప్యూటేషన్ పై తీసుకొచ్చుకున్న అడిష‌న‌ల్...

బాసరలో స్వయంభు దత్త మందిరం

ఇక్కడే అతి పురాతన పాపహరీశ్వర శివాలయం ఆ పక్కనే ప్రకృతి చమత్కారమైన వేదశిల దత్తప్రభు ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి పుణ్యక్షేత్రం.ఈ పుణ్యక్షేత్రం మనందరికి సుపరిచితమే.కానీ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి పుణ్యక్షేత్రం నుండి కిలోమీటర్ దూరంలో మరొక పుణ్యక్షేత్రం కూడా ఉంది.అదే స్వయంభు శ్రీ...

బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తులకు ఇక్కట్లు

భక్తులకు ఇబ్బంది పెడుతున్న దోమల బెడద.. 5,6 నెలల్లో కేవలం రెండుసర్లే దోమల మందు కొట్టారంటూ స్థానికుల ఆగ్రహం. దోమల మందు ఎంత కొట్టిన దోమలు పొవట్లేదని చేతులెత్తేస్తున్న ఆలయ ఏఈఓ సుదర్శన్ రైల్వే స్టేషన్ నుండి ఆలయం వరకు కేవలం ఒకే ఒక ధర్మ రథం గోదావరి నది వద్ద కొరవడిన బాత్రూంలు,పరిశుభ్రత. చెప్పులు,లగేజి పాయింట్ల వద్ద కూడా వసూళ్లు చక్కని...

అడ్డగుట్టలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని అడ్డగుట్టలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డులేకుండా పోయింది. అడ్డగుట్ట డివిజన్‌ లో స్థానిక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. గల్లీ గల్లీలో అడ్డగోలుగా అక్ర మ నిర్మాణాలు నిర్మిస్తుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసి చూ డనట్లు వ్యవహరిస్తున్నారని...

ఆదాబ్‌ ఎఫెక్ట్‌..!

స్పందించిన అధికార యంత్రాంగం… గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు… డిపిఓ ఆదేశానుసారంగా జిపిలో శానిటేషన్‌ వర్క్‌ తూతూ మంత్రంగా పని పూర్తి జాడ లేని వైద్య శిబిరం ఆధాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో ప్రచురితమైన కథ నంతో జిల్లా మండల వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. సోమవారం బోజేర్వు గ్రామంలో వీధులను పరిశీలించి విష జ్వరాలతో బాధపడుతున్న వారి...

ఆదాబ్‌ ఎఫెక్ట్‌

ఎట్టకేలకు విద్యుత్‌తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు చిలిపిచేడ్‌ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్‌ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్‌ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS