Sunday, September 7, 2025
spot_img

ఆజ్ కీ బాత్

నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?

తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడ్డ నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?ఆత్మహుతికి పాల్పడి మలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు నాడు!లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఆదరక, బెదరకఎదురొడ్డిన నాటి విద్యార్థులు నేటి వరకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు…పోలీస్ కేసులకు, రైలు రోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధనం చేసిన నాటి ఉద్యమకారులు నేడు నాటి హామీల...

రాళ్లు విసిరి పూల వాన కూరవాలంటే ఎలా..!

సమాజ పురోభివృద్ధి చైత్యనానికి మనిషి ప్రయత్నాన్ని మించిన చుట్టంలేదు..సోమరితనం, నిర్లక్ష్యం మించిన శత్రువు లేదు..మన ప్రవర్తనే మనకు ప్రశంస పత్రం..నడిచే నాగరికతకు నిదర్శనం మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయనే సూత్రం..గౌరవ మర్యాదల ( ప్రగతి ) కి కూడా వర్తిస్తుంది..సభ్యత సంస్కారాలు సామజిక బాధ్యతకు ప్రతీక..సంఘజీవులైన మనం సాటి మనిషిని ఇబ్బంది...

నేడు స్వరం కల్తీ మయం

కల్తీ కల్తీ కల్తీనేడు స్వరం కల్తీ మయంప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం యే వస్తువు చూసిన కల్తీ మయంకల్తీ పదార్థాలు వాడకంతోఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం..కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్నఏం తాగలన్న అంతా కల్తీ...

ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..

ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..కాంగ్రెస్ ఖాతమన్నారు కార్యకర్త బాధపడలేదు..కాంగ్రెస్ కనుమరుగైందన్నారు కార్యకర్త కుంగిపోలేదు..కాంగ్రెస్ వస్తే కరెంటు రాదన్నారు..కార్యకర్త చెమ్మగిల్లలేదు..కాంగ్రెస్ వస్తే కరువు అన్నారు..కార్యకర్త వెనకడుగు వేయలేదు..భుజాలు అరిగిన పాదాలు పగిలిన కాంగ్రెస్ జెండా విడలేదు..మూడు రంగుల జెండా పట్టిముచ్చెమటలు పట్టేలా తిరిగారు..కుటుంబాన్ని వదులుకొని కాంగ్రెస్ కుటుంబం అనుకున్నారు..కడుపులు కాల్చుకొని నేతల గెలుపు కోసంపాటుపడ్డారు..ఇప్పుడు ఆ...

ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..

తెలంగాణలో ఆర్టిజన్ల బతుకులు కాలిపోతున్నాయి..కేసీఆర్‌ చేసిన పాపానికి ఇప్పటికి శిక్ష అనుభవిస్తున్నారు..విద్యుత్‌ రంగంలో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి,విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు ఆర్టీజన్లు అని నామకరణం చేసి చేతులు దులుపుకున్నాడు..ఇప్పటికి పర్మినెంట్‌ కాక, వెట్టిచాకిరీ, శ్రమ దోపిడీతో పై అధికారుల ఒత్తిడికి గురవుతున్నారు..చాలిచాలని జీతాలతో బతుకులీడుస్తున్నారు!రాష్ట్రానికి వెలుగులు ఇచ్చే ఆర్టిజన్లు ఇప్పుడు పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నా...

నాయకులు ఓటేసిన ప్రజా విశ్వాసాన్ని విఘాతం కలిగిస్తున్నారు

పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.....

ప్రజలు అంతా గమనిస్తున్నారు..

రాజకీయాల్లో విమర్శలుప్రతి విమర్శలు సహజమే..కానీ హద్దులు దాటి అధికారమే అంతిమధ్యేయంగా తీవ్రంగా తిట్టుకునేవికృత, భష్టు సంప్రదాయానికి పరాకాష్టగా మారుతోంది..అనైతిక డైలాగ్‎లు కాస్త దాడులకు దారితీస్తున్నాయి..ట్రయాంగిల్ పరస్పర విమర్శల్లో ప్రజలప్రధాన సమస్యలను మరుగునపడేస్తున్నారురాజకీయాల్లో హుందాతనానికినైతిక విలువలను పాతరేస్తున్న తీరుఏ పార్టీకి ముమ్మాటికి మంచిది కాదు..!!ప్రజలు అంతా గమనిస్తున్నారు..ఇంగితాన్ని కోల్పోకండి మహా మహులనే మట్టి కరిపించినప్రజా చైతన్యం...

కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది..కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమైనయి..వరంగల్ వేదికగా నిన్న సీఎం రేవంత్ తొలి సభ పెట్టారు..రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార పార్టీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది..విజయోత్సవాలు సరే మీ ఆరు గ్యారంటీలు, హామీలసంగతి కూడా చూడుర్రి ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలునెరవేర్చండి.. ప్రజలకు ఇచ్చిన హామీల ఎంతవరకుఅమలవుతున్నాయో...

ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..?

సీఎం రేవంత్ రెడ్డి మాటల తూటాలుమాజీ సీఎం కెసిఆర్‎ని ఇరుకునపడేశాయా….? అందుకే ఫామ్‎హౌస్ వదిలి నగరం దారి పట్టారా..?అయినా మూసీ ఫామ్‎హౌస్ కు పోదే.. కెసిఆర్‎కు ఎలా వినపడ్డాయి..ఇది ఒక్కరోజు మురిపమా..? లేక కొనసాగుతుందా..? ఫామ్‎హౌస్ లో నిద్రపోతున్న కెసిఆర్ నిన్న లేచి మళ్ళీ మాయమాటలు చెప్పిండు..చాలా మంది నవ్వుకున్నారు కూడా.. అయిన స్థానిక ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా..లేకా అధికార...

గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..

ఇగ ఇస్తాం..ఆగ ఇస్తాం అంటూ కాలయాపన ఎన్ని రోజులు..గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అభ్యర్థుల ఆవేదన మీకు అర్థమవదా..మీరు చేసిన తప్పిదాలకు మేము మీ ఇంటి ముందు మోకాల మీద కూర్చుండి వేడుకున్న మీ కఠిన హృదయాలకు జీవోలుఅడ్డురావాటే..ఆడబిడ్డల ఆర్తనాదాలు మీకు అక్కరకు రాకపాయే..రాఖీలతో వచ్చినారు ఉద్యోగాన్ని కానుకగా ఇస్తారేమో అని చివరకుకన్నీళ్లే మిగిలిస్తివి..చివరకు...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img