మతం అంటే పాఠశాల లాంటిది. అన్ని విద్య సంస్థలు బోధించేది ఒకటే అయినా ఏస్కూల్ విద్యార్థి ఆ స్కూల్ కి జై కొట్టాల్సిందే. పలానా స్కూల్ మంచిది కాదు అనే అధికారం ఏ విద్యార్థికి లేదుఒకవేళ అంటే ఆ లోపం విద్యార్థిది లేదా వాళ్లకు పాఠాలు నేర్పిస్తున్న వారిది. నువ్వు ఫెయిల్ అయితే దానికి...
మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు...
కల్తీ.. కల్తీ.. కల్తీఎక్కడ జూసిన అదే మాటహోటల్ కెళ్లి ఆహారం తిందామన్నారెస్టారెంట్ కు బోయి బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నాటీఫిన్ సెంటర్ కు పోయి అల్పాహారం భుజిద్దామన్నాబయటకెళ్లినప్పుడు రిలాక్స్ కోసం టీ తాగుదామన్నాబేకరికెళ్లి స్వీట్స్, ఐస్ క్రీం లాంటివి తెచ్చుకుందామన్నామార్కెట్ కెళ్లి నాన్ వెజ్ కొందామన్నాపాలు, పెరుగు, నెయ్యి ఏం కొనాలన్నా పట్నం ప్రజలు భయపడే...
నా దాటికి తట్టుకోలేకే ఓటమి నన్నుమత్తులో ముంచి ఓడించింది..కనురెప్ప పాటు కాలంలో తిరిగి పుంజుకునే శక్తినాలో ఉన్నాక ఈ ఓటమి ఏపాటిది..మరణం నన్ను శాసించే పరిస్థితే వచ్చినా..నా ఆలోచనలతో నా అక్షర జ్ఞానంతో మృత్యుంజయ ధ్వజం ఓటమిపైఎగరవేస్తానే తప్ప నేను ఓటమిని ఒప్పుకోను..ప్రయత్నించక నేను ఒడిపోలేదు..కాస్త అలా తాబేలులా కునుకు తీసి కనులు తెరిచే...
ఇయాల్నే పెద్ద బతుకమ్మసద్దుల పండగను సర్కారు ఘనంగా చేస్తుందితెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటేతీరొక్క పూల పండగకు సర్వం సిద్ధమైందిరాష్ట్ర సర్కారు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోందిపది వేల బతుకమ్మలతో ట్యాంక్ బండ్ మీదఆడబిడ్డలు సంబురంగా ఆడిపాడనున్నారుసచివాలయం నుంచి ట్యాంక్ బండ్ పైకిభారీ ర్యాలీగా వెళ్లి అందరూ కలిసిఆనందంగా బతుకమ్మ ఆడతారుహుస్సేన్ సాగర్ లో లైటింగ్, ఫైర్...
నేడు రీల్స్ అంటూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరు..రీల్స్ అంటే చిన్న , పెద్ద ఓ రూల్స్ లాగా ఫాలో అవుతున్నారు..తెల్లారి లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ఫోన్లో మునిగిపోతున్నారు..రీల్స్ చేసుడు,చూసుడు ప్రతిఒక్కరికీఅలవాటుగా మారిపోయింది..రీల్స్ చేసిన వ్యూస్‌తో డబ్బులు సంపాదించిన వారు కొందరు..ఫోన్లో రీల్స్ చూస్తూ అనారోగ్యాల పాలవుతున్న వారు మరికొందరు..రీల్స్ పిచ్చి నషాలానికి...
అలసటే ఎరుగని బాటసారులుఈ నిరుద్యోగులు…పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..అవమానాలకు ఆప్తులు…ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులుసమయానికి నోటిఫికేషన్లు రాక,వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే...
ఏ సర్కార్ అయినచదువు కి వైద్యం కు పైకం బెట్టకుండా..ప్రాజెక్టులు, నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేదికమిషన్ల కోసమేనా అని సామాన్యుడికి అనుమానం..కూడు.. గూడు.. గుడ్డతో పాటు విద్య, వైద్యం నిత్యావసరమే కదా..కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి బెట్టి ప్రజలకు నాణ్యమైనఉచిత విద్య, వైద్యం అందించాలి.. అంతే సార్..
ముచ్కుర్ సుమన్ గౌడ్
తెలంగాణలో బతుకమ్మ పండగను ఆడబిడ్డలుఊర్లల్లో ఘనంగా జరుపుకుంటున్నారు..పితృ అమావాస్య నాడు ఎంగిలి పడని బతుకమ్మగా మొదలై.. తొలిరోజు బతుకులనిచ్చే బతుకమ్మ తల్లిగా,తెల్లారి ఆయుష్షునిచ్చే బతుకమ్మగా.. మరుసటి రోజు ఆరోగ్యప్రదాయినిగా, నాల్గో రోజు సిరిసంపదలను ఒసగే తల్లిగా,ఐదో రోజు సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మగా, ఆరోవ రోజు అర్రెముగా, ఏడోవ రోజు పాడిపశువుల నొసగే తల్లిగా,ఎనిమిదవ...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...