భూమనకు సవాల్ విసిరిన టిడిపి
మందీమార్బలం లేకుండా వెళ్లాలని భూమనకు సూచన
భారీగా కార్యకర్తలతో రాకుండా అడ్డుకున్న పోలీసులు
తోక ముడిచాంటూ భూమన ఎదురుదాడి
టీటీడీ గోశాల వ్యవహారంపై వైసీపీ రాజకీయ రచ్చకు దిగింది. పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలను సందర్శించేందుకు పోలీసులు అనుమతించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలతో హడావుడి చేయకుండా గోశాలకు వెళ్లాలని పోలీసులు...
గత వైకాపా హయాంలో కాజేశారు
టిటిడి సభ్యుడు భాను ప్రకావ్ రెడ్డి ఆరోపణ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలో భారీ స్కాం జరిగిందని, కోట్లాది రూపాయల తులాభారం కానుకలను ఇంటి దొంగలు కాజేసారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన...
ధాన్యం సకాలంలో మద్దతు ధరలకు కొనాల్సిందే
ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
రైతుకు కష్టం.. నష్టం కలిగితే సహించేది లేదని.. నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల...
గతంలో గోవులకు కనీసం పరిశుభ్ర దాణా ఇవ్వలేదు
పాడైన మందులను ఇచ్చి గోవుల ఆరోగ్యం దెబ్బతీసారు
భూమనకరుణాకర్ ఆరోపణల్లో వాస్తవం లేదు
టిడిడి ఈవో శ్యామలరావు వివరణ
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి...
ఎస్సీల ఆదాయం పెంచేదిశగా ప్రత్యేక చర్యలు
దళితుడిని స్పీకర్ చేసిన ఘనత మాదే
అమరావతికి ప్రతిష్టాత్మక వర్సిటీల రాక
రెసిడెన్షియల్ స్కూళ్లల్లో మెరుగైన భోజనం
పొన్నెకల్లులో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సిఎం చంద్రబాబు
అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విదేశీ విద్యాదీవెన కోసం గతంలో రూ.467 కోట్లు ఖర్చు చేశాం. కానీ, వైకాపా...
కుమారుడికి ప్రాణాపాయం తప్పడంతో మొక్కులు
ఏపీ డిప్యూటీ- సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత...
టిటిడి మాజీ చైర్మన్ వ్యాఖ్యలు కుట్రపూరితం
దైవసంస్థ మీద ఆరోపణలు చేస్తే ఊరుకోం
అధికారులు మీడియాతో కలిసి గోశాలను సందర్శించిన టీటీడి చైర్మన్
టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టిటిడి ప్రతిష్టను దిగజార్చే కుట్రే అని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు విమర్శించారు. టిటిడి గోశాలలో ఇటీవల 100...
అత్య ప్రచారాలుగా కొట్టి పారేసిన టిటిడి
గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని టిటిడి ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు అసలు గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి...
అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు
ఇళ్ల పట్టాల పంపిణీలో నారా లోకేశ్ వెల్లడి
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన...
టిడిపికి ముందునుంచీ బిసిల వెన్నుదన్ను
అగరిపిల్ల వడ్లమానులో బిసిలతో ప్రజావేదిక
పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
కులవృత్తుల వారికి అండగా నిలిచామన్న సిఎం చంద్రబాబు
టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు....