Saturday, July 5, 2025
spot_img

క్రైమ్ వార్తలు

రేవ్ పార్టీ భగ్నం,06 మంది యువతులు అరెస్ట్

హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. 18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం, సాఫ్ట్‎వేర్ ఉద్యోగులు...

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పై కేసు నమోదు

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి అదిమూలం పై కేసు నమోదైంది.తనపై ఎమ్మెల్యే కోనేటి అదిమూలం తిరుపతిలోని ఓ హోటల్‎లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడాని,లైంగికంగా దాడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళా వీడియొలను విడుదల చేసింది.మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మరోవైపు టీడీపీ అధిస్థానం కోనేటి...

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కోణతం దిలీప్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కోణతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళాపై జరిగిన లైంగిక దాడి ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేసి పీఎస్ కి తరలించారు.కోణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ...

85 లక్షలు విలువ గల పొడి గ‌*జాయి స్వాధీనం

243 కేజీల గ‌*జాయిని స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్.ఓ.టీ పోలీసులు. ఒడిషా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠా.. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శామీర్‎పేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా పొడి గ‌*జాయి లభ్యమైంది. ఒడిశా నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు పొడి గ‌*జాయిని రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో సైబరాబాద్ బాలానగర్ ఎస్.ఓ.టీ బృందం, శామీర్‎పేట్...

హైదరాబాద్ లో రెచ్చిపోయిన దొంగలు,35 లక్షలు చోరీ

హైదరాబాద్ లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు.ఓ నగల వ్యాపారి వద్ద నుండి ఏకంగా రూ.35 లక్షలు కాజేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,తిబర్మల్ జ్యువెలర్స్ మేనేజర్ శ్రీకాంత్ బంజారాహిల్స్ లో దుకాణం మూసివేసి ద్విచక్రవాహనం పై ఇంటికి బయల్దేరాడు.ఈ క్రమంలోనే రేతిబౌలి వద్ద ఆగగా,బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు అతని వద్ద ఉన్న బ్యాగును...

హైదరాబాద్ లోని గాజులరామారంలో కాల్పులు

హైదరాబాద్ లోని గాజులరామారంలో కాల్పులు కలకలం రేపాయి.బైకులోని పెట్రోల్ ను దొంగలించెందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు.దీంతో వారిని ఎల్‌ఎన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌ గా పనిచేస్తున్న అఖిలేష్‌ అడ్డుకున్నాడు.దీంతో నిందితులు అఖిలేష్ పై కాల్పులు జరిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

25 మంది మావోల లొంగుబాటు

బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.బైరాంఘడ్,గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్‌ఓ‌ఎస్ సభ్యుడు,సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.

రాజేంద్రనగర్ లో డ్ర*గ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...

రహస్య కెమెరాలతో 13వేల న.. వీడియోలు,పట్టించిన భార్య

అమెరికాలో చిన్నారులు,మహిళల న.. చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.ఆస్పత్రి గదులు,బాత్రూంల్లో రహస్య కెమెరాలతో చిత్రాలు,వీడియోలు రికార్డు చేయడంతో ఉమేర్ ఏజాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు.ఎంతో మంది మహిళలతో చేసిన లైం.... చర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు పోలీసు...

గ‌*జాయి ముఠాను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

గ‌*జాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 22 కిలోల గ‌*జాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్‌ విల్లా నుండి ఢిల్లీకి గ‌*జాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ముగ్గురు...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS