ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌లోని మన దేశ పౌరులకు అక్కడి ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులను చూసి ఎవరూ భయపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాయబార కార్యాలయాన్ని తరచూ సంప్రదిస్తూ ఉండాలని తెలిపింది. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దని కోరింది. ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఫాలో...
తాజా తేదీని ప్రకటించిన ఇస్రో
టెక్నికల్ ఇష్యూస్‌తో పలుమార్లు వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సంబంధించిన తాజా తేదీని భారత అంతరిక్ష పరిశోధ సంస్థ(ఇస్రో) ఇవాళ(జూన్ 14 శనివారం) ప్రకటించింది. ఈ రోదసీ యాత్ర ఈ నెల 19న నిర్వహిస్తామని తెలిపింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా)కు...
ఇజ్రాయెల్ తాజగా ఇరాన్‌పై ముందస్తు దాడులు చేసింది. న్యూక్లియర్ పవర్ ప్లాంటు, ఆర్మీ ప్రదేశాలు లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (జూన్ 13 శుక్రవారం) ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అఫిషియల్ మీడియా తెలిపింది. దీనికి బదులు తీర్చుకునేందుకు టెహ్రాన్...
55 దేశాల ప్రజలు తమ దేశంలో 240 గంటలు (10 రోజులు) వీసా లేకుండానే జర్నీ చేసే ఆఫర్‌ను చైనా ప్రకటించింది. ఈ లిస్టులో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి. టూరిజం సెక్టార్‌కి బూస్ట్ ఇచ్చేందుకు డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి (జూన్ 12 గురువారం) నుంచే అమల్లోకి...
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వరకు వెళ్లాయంటూ పశ్చాత్తాపం ప్రకటించారు. తన దూకుడు స్వభావం విషయమై ఎలాన్ మస్క్ వెనక్కి తిరిగి చూసుకోవటంతో వీళ్లద్దరి మధ్య నెలకొన్న వివాదం కాస్త...
అగ్రరాజ్యం అమెరికాలో పుట్టే పిల్లల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం ప్రవేశపెట్టారు. 2025-29 మధ్య కాలంలో జన్మించేవారి పేరిట వెయ్యి డాలర్ల పెట్టుబడి ఖాతాను ప్రభుత్వమే ఫ్రీగా తెరుస్తుంది. వీటినే ట్రంప్ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాలను పిల్లల తల్లిదండ్రులే నిర్వహిస్తారని చెప్పారు. పేరెంట్స్ ఈ అకౌంట్లలో ప్రైవేట్...
జూన్ 10న ఐఎస్ఎస్‌కు శుభాన్షు శుక్లా పయనం
మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా రేపు (జూన్ 10 మంగళవారం) రోదసీ యాత్రకు బయలుదేరుతున్నారు. యూఎస్ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ తలపెట్టిన ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం పేరు ఏఎక్స్-4. ఈ మిషన్‌లో భాగంగా ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్...
ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్వహించాలంటున్న ప్రతిపక్షాలు
షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్న బంగ్లాదేశ్‌లో జనరల్ ఎలక్షన్స్‌ను 2026లో నిర్వహించనున్నారు. ఆ సంవత్సరంలోని ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామని తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనుస్ తెలిపారు. ఈ మేరకు...
రోజుకు 3 వేల మందిని అదుపులోకి తీసుకోవాలని లక్ష్యం
అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చినవారిపై ఆ దేశం కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా 2,200 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిత్యం కనీసం 3 వేల మందిని అరెస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిని ముందుగా.. ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ప్రోగ్రాం కింద రిజిస్టర్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆ దేశాలు.. అఫ్ఘానిస్థాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్. అగ్రరాజ్యం తాజా నిర్ణయంతో ఈ దేశాల వారు యూఎస్‌కి రాకపోకలు సాగించటానికి వీల్లేదు. సంబంధిత ఉత్తర్వులపై...
మీనాక్షి, మహేశ్ కుమార్ గౌడ్‌ల రాక
మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...