Saturday, July 5, 2025
spot_img

అంతర్జాతీయం

సునీతా విలియమ్స్‌కు లైన్‌ క్లీచర్‌

రోదసీలోకి దూసుకెళ్లిన ఫాల్కన్‌ మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే భూమీ మీద కాలుమోపే దిశగా అడుగులు పడ్డాయి. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు తాజాగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు...

ట్రంప్‌ ప్రకటనతో ఊపు

క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్‌ డాలర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఒక్క ప్రకటన క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.26 లక్షల కోట్లును చొప్పించింది. ఆయన ఆదివారం రాత్రి ఐదు క్రిప్టో కరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచాలనుకొంటున్నట్లు సోషల్‌విూడియా వేదికగా ప్రకటించారు. ఈమేరకు ప్రెసిడెన్షియల్‌ వర్కింగ్‌ గ్రూప్‌...

అంగరంగ వైభవంగా ఆస్కార్‌ పండగ

ఆనోరా మూవీకి అవార్డ్‌ల‌ పంట అన్ని విభాగాల్లోనూ ఉత్తమ చిత్రంగా ఎంపిక యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందిన ’అనోరా’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది....

పోప్ ఫ్రాన్సిస్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్‌ ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. అయినా పోప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్...

అమెరికాలోనూ ఉద్యోగుల కోత

ట్రంప్‌ చర్యలతో స్వదేశంలోనూ వ్యతిరేకత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు...

వలసదారుల పడవ బోల్తా

50మంది గల్లంతయినట్లు అంచనా స్పెయిన్‌కు వెళ్లాలనుకున్న 86 మంది వలసదారుల పడవ మొరాకో వద్ద బోల్తా కొట్టిందని అధికారులు తెలిపారు. వారిలో 50 మంది వలసదారులు మునిగిపోయి ఉంటారని వలసదారుల హక్కుల గ్రూప్‌ ’వాకింగ్‌ బార్డర్స్‌’ గురువారం తెలిపింది. కాగా మొరాకో అధికారులు 36 మందిని కాపాడారు. 66 మంది పాకిస్థానీలతో మొత్తం 86 మంది...

గాజాపై ఇజ్రాయెల్ దాడి..26 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి. ఈ దాడిలో 19 మంది మరణించారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 08 మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శిబిరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. అయితే ఈ దాడికి...

సిరియా అధ్యక్షుడు అసద్‎కు ఆశ్రయం కల్పించిన రష్యా

సిరియా దేశ అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్‎కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్‎తో పాటు అయిన కుటుంబసభ్యులకు మానవతా దృక్పధంతో ఆశ్రయం కల్పించామని రష్యా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కాస్‎ను ఆక్రమించుకోవడంతో అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సిరియా అధ్యక్షుడు బషర్- అల్- అసద్ దేశాన్ని...

సిరియా అధ్యక్షుడి విమానం కూల్చివేత..?

సాయుధ తిరుగుబాటుదారుల కారణంగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ ఆ దేశ రాజధాని వీడిచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అయిన ప్రయాణిస్తున్న విమానాన్ని తిరుబాటుదారులు కూల్చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసద్ ప్రయాణిస్తున్న ఐఎల్- 76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుండి 1,070 మీటర్లకు పడిపోయిందని...

వీలైనంత త్వరగా సిరియాను వీడండి..కేంద్ర విదేశాంగశాఖ కీలక ప్రకటన

సిరియాలో బషర్ అల్-అసద్ నేతృత్వంలోని తిరుగుబాటు దారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ దళాల్ని వెనక్కినెడుతూ కీలక పట్టణాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే వీరు అనేక కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిరియాలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అలర్ట్ అయింది. ఈ...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS