Saturday, July 5, 2025
spot_img

అంతర్జాతీయం

దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధింపు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ యోల్ తెలిపారు.

హమాస్‎కు ట్రంప్ సీరియస్ వార్నింగ్

హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు.. పుతిన్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‎కు రాజకీయంలో మంచి అనుభవం ఉందని రష్యా అద్యక్షుడు పుతిన్ తెలిపారు. కజికిస్తాన్‎లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, డొనాల్డ్ చాలా తెలివైన వాడని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యనించారు. ఇప్పుడు...

ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‎లో లాక్‎డౌన్ విధించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పిటిఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‎ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజధాని ఇస్లామాబాద్‎లోని రెడ్ జోన్ వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. బానిసత్వ సంకెళ్లను తెంచేందుకు చేస్తున్న ఈ నిరసన కవాతులో ప్రజలు పాల్గొనాలని పీటీఐ పిలుపునిచ్చింది....

బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి, 11 మంది మృతి

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయిల్ వైమానిక దళాలు మిస్సైళ్ల‌తో దాడి చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. 08 అంతస్తుల భవనం పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 04 గంటలకు ఈ దాడి జరిగిందని స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్...

ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన రష్యా

రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. డెనిపర్ నగరంలో ఈ దాడి జరిగినట్లు కీవ్ వాయుసేన తెలిపింది. అయితే కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. ఈ ఖండాంతర క్షిపణి వల్ల ఉక్రెయిన్ ఎంత మేర నష్టపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఖండాంతర క్షిపణి ప్రయోగంపై...

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ భేటీ

జీ 20 సమ్మిట్ లో భాగంగా బ్రెజిల్ వెళ్ళిన ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చించారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్...

భారత్‎లో పర్యటించనున్న రష్యా ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్

రష్యా మొదటి ఉప ప్రధాని డేవిస్ మంటురోవ్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశం రాయబార కార్యాలయం ఆదివారం వెల్లడించింది. నవంబర్ 11న ముంబయిలో జరిగే రష్యన్- ఇండియన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‎లో అయిన పాల్గొంటారని తెలిపింది. నవంబర్ 12న భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ తో...

పాకిస్థాన్ క్వెట్టా రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు

పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోనీ రైల్వే స్టేషన్ లో బాంబు పేలి 26 మంది మరణించారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో 14 మంది జవాన్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. క్వెట్టా రైల్వే స్టేషన్ నుండి పెషావర్ కు రైలు బయల్దేరే ముందు ఈ పేలుడు...

రేపే ఎన్నికలు..ట్రంప్‌, కమల మధ్య హోరాహోరీ పోటీ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. రేపు (మంగళవారం) అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున దేశ ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఎన్నికల్లో విజేతగా నిలుస్తారో...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS