Saturday, November 1, 2025
spot_img

అంతర్జాతీయం

రష్యాలో పర్యటించనున్నా ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22 నుండి 24 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ వెల్లడించింది. బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది.

గాజాపై ఇజ్రాయెల్ దాడి, ముగ్గురు మృతి

గాజాపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సోమవారం తెల్లవారుజామున గాజాలోని స్త్రీవ్ నగరం డిర్ అల్-బాలాహ్‎లోని అల్-ఆక్స ఆసుపత్రిలో పాలస్తీనియన్ల గూడరాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం

కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ...

భారత్ నాయకత్వం పాలస్తీనియన్లకు అత్యంత అవసరం

ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ ఇజ్రాయెల్ - హమాస్‎ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఒల్మేర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యంత గౌరవనీయమైన దేశం, " ఇజ్రాయెల్ - హమాస్‎ల సమస్యను పరిష్కరించేందుకు భారత్ మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ - హమాస్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని...

గాజాలోని మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 24 మంది మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. దాడి సమయంలో మసీదులో చాలా మంది ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ దాడి పై ఇజ్రాయెల్ ఇంకా...

తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్థాన్ కు కేంద్ర విదేశాంగ మంత్రి

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్‎లో పర్యటించునున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఎస్.సీ.ఓ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా ఎస్ .జై శంకర్ మాట్లాడుతూ,కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎస్.సీ.ఓ సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నాని, పాకిస్థాన్‎తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్థాన్...

భారత్‎ పర్యటనకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత్ రానున్నారు. అక్టోబర్ 06 నుండి 10 వరకు భారత్ లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యటనలో భాగంగా మహమ్మద్ ముయిజ్జు రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ ,అంతర్జాతీయ అంశాలపై ప్రధాని మోదీతో చర్చిస్తారు.

యూఎన్‎వో సెక్రెటరీ జనరల్ పై నిషేదం విధించిన ఇజ్రాయెల్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ద మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్‎వో) సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ పై నిషేదం విధించింది. తమ దేశంలో ఆంటోనియా గుటేరస్ అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ...

నేపాల్‎లో భారీ వరదలు

నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా...

జపాన్ ప్రధానిగా షిగెరు ఇషిబా

జపాన్ ప్రధాన మంత్రిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అయిన విజయం సాధించారు. అక్టోబర్ 01న ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img