కొత్తగా యాడ్ చేసిన ‘మందేసినోడు’ సాంగ్ ఫ్యాన్స్, ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది: ప్రెస్ మీట్ లో నిర్మాత బెల్లంకొండ సురేష్
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మరోసారి థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్...
నవీన్ చంద్ర, హను రాఘవపూడి, వారాహి చలన చిత్రం కల్ట్ క్లాసిక్ “అందాల రాక్షసి” ఈ నెల 13న గ్రాండ్‌గా రీరిలీజ్ కాబోతోంది. ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి అలరించబోతోంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హను...
అడివి శేష్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ 'డకాయిట్. ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ తో అదిరిపోయింది. నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్ గా ఫైర్ గ్లింప్స్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు మేకర్స్. భీమ్స్ సిసిరోలియో...
ఈ నెల 16న ఉదయం 10.52కి టీజర్ విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ "రాజా సాబ్" డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. టీజర్‌ను ఈ నెల 16న ఉదయం 10.52 నిమిషాలకు విడుదల చేయనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో...
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో అనంతిక సనీల్‌కుమార్ నటించిన '8 వసంతాలు' సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన ఈ కాన్సెప్ట్ సెంట్రిక్ మూవీలో అనంతిక ప్రధాన పాత్ర పోషించారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. హృదయాన్ని కదిలించే ప్రేమకథతో తెరకెక్కించిన ఈ...
సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా '25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల' సెలబ్రేటింగ్...
ప్రిజం పబ్‌లో ఘటన
హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య గొడవ
హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి జరిగింది. బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగటంతో పబ్ సిబ్బంది కల్పికపై దాడి చేశారు. పబ్...
సీఎం రేవంత్ రెడ్డిని హీరో అక్కినేని నాగార్జున మరోసారి కలిశారు. ఇవాళ (2025 మే 31న) జూబ్లిహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. తన చిన్నకుమారుడు అఖిల్ వివాహానికి రావాలని ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌తో కొద్దిసేపు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన తర్వాత నాగార్జున తరచూ...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను తొలిసారిగా ప్రకటించింది. రాష్ట్రంలో 14 ఏళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ చలనచిత్ర పురస్కారాలను అందించబోతున్నారు. ఆ వివరాలను అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్ జయసుధ, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది....
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్‌ను ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. ఆ మూవీకి సంబంధించిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్.. డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు పంపింది. ఆ పార్సిల్‌ను ఈ నెల 25న ఆఫీస్...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...