కానరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు
తరచూ జరుగుతున్న ప్రమాదాలు
ఏడాది కాలంలో 20కి పైగా దుర్ఘటనలు
పాలకవీడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. మూలమలుపులను గుర్తించే విధంగా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్ల వెంట కంపచెట్లు విపరీతంగా పెరిగి, దీంతో ఎదురుగా...
మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదంటున్న అధికారులు.
ఇరిగేషన్, రెవిన్యూ తర్జన భర్జన.
రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రవేట్ లిమిటెడ్ పై నేటికి చర్యలు శూన్యం.
ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడంలో అధికారులకు బాధ్యత లేదా.?
హైడ్రాస్ఫూర్తితో అక్రమాలను సక్రమంగా మార్చలేరా.?
ఇది కూడా మీ విధుల్లో భాగమే కదా.?
కెనాల్ భూమిని కబ్జా చేసి ఫార్మా కంపెనీ అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని...
గాలి దుమ్ముతో అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టినట్టు అయ్యింది అని ఆత్మకూరు (ఎస్) మండల రైతులు అన్నారు. ఆదివారం సాయంత్రం గాలితో కూడిన వర్షం వరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. సోమవారం ముక్కుడుదేవుపల్లి, ఇస్తాలపురం, కొత్త తండా గ్రామాలకు చెందిన వరి రైతులకు వందల ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని...
ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైంది
గత ప్రభుత్వం పథకాలను నేటి ప్రభుత్వం కొనసాగించాలి
అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళ్ళు అర్పించిన కేసీఆర్
అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమానవాటా కోసం, సామాజిక న్యాయం కోసం, తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత,...
ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం..
అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు
ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి నగేష్ నియామకం..
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్
కులగణనతో తెలంగాణాలో సామాజిక విప్లవం మొదలయ్యిందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు.....
దశాబ్దాల పాటు ఐజేయూలో పని చేసిన నేతలను గుర్తుపట్టని స్థితిలో అధ్యక్ష, కార్యదర్శులు
జిల్లా అధ్యక్షుడిగానైనా సంఘం ఆఫీసులో పరిచయం చేశారా?
ఒకసారి గత కమిటీలో పనిచేసిన నేతల వివరాలు తెలుసుకోవాలని సూచన
టీయూడబ్ల్యూజే (ఐజేయు)కి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా నేతలు రఘుపతి, గణేష్
జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టు సంఘాల పట్ల కనీసం అవగాహన లేని వ్యక్తులు టీయూడబ్ల్యూజే...
ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే
ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
రాష్ట్ర ప్రభుత్వం నుండి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే అందిస్తానని ముదిరాజ్ కార్పొరేటర్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో...
35ఏళ్లు దాటినా పెండ్లి సంబంధాలు కుదరక కళ్యాణ ఘడియ కోసం ఎదురుచూపులు
ఎక్కువ శాతం రైతు కుటుంబాలకు చెందిన వారే..!
రైతుకు పిల్లనిచ్చేలా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే బాగుండు
ఇదో విచిత్ర సమస్య.. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య పెరిగిపోతుండటం విచిత్రం. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఈ సంఖ్య వికారాబాద్...
గత పాలకులు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప ఇవ్వలేదు
సన్న బియ్యంతో 3.10 కోట్ల మందికి లబ్ధి
సన్నధాన్యం బోనస్ కు 2,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం
రూ. 9,000 కోట్లు తో రాజీవ్ యువ వికాసం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...