పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు
విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర - 1 ఉపాధ్యాయుల నిర్వాహకం
పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం...
మోతాదుకు మించి తింటే విషంతో సమానం
మార్కెట్లో సైతం పుచ్చకాయ కల్తీ అవుతున్న పరిస్థితి
కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అవసరమే
లేదంటే ఆరోగ్యం చేజేతులా పాడు చేసుకున్నట్టే
ఈ ఏడాది మార్చి మొదటి ఎండలు దంచికొడుతున్నాయి. అయితే మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో 92శాతం నీరు, 6శాతం చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి....
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండలం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
2,500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా
మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం
అక్రమ నిర్మాణాన్ని సక్రమమం చేసే పనిలో కమిషనర్
తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ పనులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు
ప్రభుత్వ...
విధి విధానాలను ఉల్లంఘించిన సభ్యుల తొలగింపు
అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులు
మాజీ సెక్రెటరీ టి. హనుమంత రావు, సభ్యుడు జ్యోతి ప్రసాద్ ల డిస్మిస్
మర్చి 23 న సొసైటీ కమ్యూనిటీ హాల్ లో సర్వసభ్య సమావేశం
సభ్యులందరి ఆమోదంతో నిర్ణయం తీసుకున్న ప్రెసిడెంట్
ఎలాంటి అవినీతిని ప్రోత్సహించబోమన్న రవీంద్రనాథ్
4 ఏళ్ళు పూర్తి చేసుకుని 5 ఏట ప్రవేశించిన...
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో తెలంగాణ జాగృతి మొదటి వరుసలో ఉంటుంది అని కవిత పేర్కొ న్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులు ఆమోదం...
ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంపై స్పందించిన మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర పోషించారన్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ విజయం 30 ఏళ్ల పోరాటంలో అమరులైన...
ఓయూలో తెలంగాణ జెఎసి ఆందోళన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెయిన్ లైబ్రరీ ఎదుట నిర్వహించిన నిరసన అనంతరం జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...
ఆర్‌ఐడీఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు
నాబార్డ్ చైర్మన్‌ను కోరిన సిఎం రేవంత్
మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాబార్డ్ ఛైర్మన్‌ను కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో...
బండ్లగూడలో రూ.కోట్లు విలువైన స్థలాలు స్వాహా
హైదరాబాద్ జిల్లాలో అత్యథికంగా ప్రభుత్వ భూములు ఉన్న మండలం బండ్లగూడ
కోట్ల విలువైన సర్కారు భూముల్ని ధారాదత్తం చేస్తున్న ఆఫీసర్లు
రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ భూమిని ప్లాటు చేసి అమ్మిన ఓ నాయకుడు
ముడుపుల మత్తులో జోగుతున్న రెవెన్యూ సిబ్బంది
అక్రమణల తీరుపై ఆదాబ్ పరిశీలాన్మాతక ప్రత్యేక కథనం
జిల్లా కలెక్టర్ గవర్నమెంట్ భూములను...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...