Tuesday, July 8, 2025
spot_img

తెలంగాణ

అక్ర‌మ నిర్మాణాల‌పై అధికారుల కొర‌డా..

అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఆరుగురికి నోటీసులు జారీ ఇంటినెంబర్లు ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు పారిశ్రా మికంగా వాణిజ్యపరంగా వ్యాపారరిత్యా దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నెంబర్‌ 17లో సుమారు 2,155 ఎకరాల అటవీ భూమి ఉంది. అయితే ఈసర్వే నెంబర్‌లో...

కులగణనతో చరిత్ర సృష్టించాం

కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కులగణన కేంద్రానికి దారి చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM REVANTH REDDY) అన్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. 56 శాతం బీసీలు, 17.5 శాతం ఎస్సీలు మొత్తం 73.5 శాతం ప్రజల...

ఐటీ కార్యాలయానికి వెళ్లిన దిల్‌రాజ్‌

డాక్యుమెంట్స్‌, బ్యాంకు వివరాలతో కార్యాల‌యానికి.. ఇటీవ‌లే దిల్‌రాజ్ నివాసంలో ఐటీ తనిఖీలు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు(Dil Raju) మంగళవారం ఉదయం ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్‌ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు...

పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకోను

అవసరమైతే జైలుకు పోతా కానీ కాంప్రమైజ్‌ కాను మా ఇంట్లో రేవంత్‌రెడ్డి ఫొటో లేదు.. కేసీఆర్‌ ఫొటోనే ఉంది.. హైడ్రా తీరుపై మరోసారి మండిపడ్డ దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Danam Nagender) కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై పలు సందర్భాల్లో నోరువిప్పారు. హైడ్రా వల్ల పేదల జీవితాలు ఆగం అవుతున్నాయని, పిల్లల పుస్తకాలు, సామగ్రి బయటపడేయడంతో...

ఫిరాయింపుదారులకు షాక్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు పార్టీ మారిన ఎమ్మెల్యే(MLA)కు షాక్‌ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై...

200 ఎక‌రాల్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏటీ సిటీ

ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలంగాణ యువ‌త‌ను కృతిమ మేథ‌(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాల‌నే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమ‌వారం హైటెక్ సిటీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక...

పోలీసు సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్

అభిప్రాయ‌ప‌డ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగ్‌ను చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్(Director General of Police Jitender) అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం "పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్"...

రాజ్యాధికార సాధనకు తొలిమెట్టు కులగణన

బీసీల లెక్కలు అధికారికంగా వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నాం.. 2014 కులగణన సర్వే వివరాలను సైతం బహిర్గతం చేయాలి.. ప్రభుత్వం రెండు నివేదికలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.. .. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ బీసీల రాజకీయ అవకాశాలను హరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవక తప్పదని, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న...

దళారి వ్యవస్థకు చెక్ పెడతాం

రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత… రైతులకు, వినియోగదారులకు నష్టం కలగనివ్వం.. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి.. రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజార్లలో వినియోగదారులకు అధికారులు సూచించిన ధరలకు అమ్మి నాణ్యమైన కూరగాయలను...

ఎక్సైజ్‌ అకాడమీలో మంత్రి ఆకస్మిక తనిఖీ

అకాడమీ పనితీరుపై ఆరా తీసిన జూపల్లి కృష్ణారావు బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS