Tuesday, July 8, 2025
spot_img

తెలంగాణ

రాష్ట్రంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు

దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులు పెరుగుతుండడం భయాందోళనలను రేకెత్తిస్తోంది రాష్ట్రంలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌(జీబీఎస్‌) కేసు నమోదైంది. హైదరాబాద్‌లో జీబీఎస్‌ కేసును వైద్యులు గుర్తించారు. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్‌ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధిత మహిళ వెంటిలేటర్‌ పై చికిత్స...

ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court of India)లో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ జార్జి మైస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు నాలుగు నెలల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది మార్చిలో...

నూతన ఉస్మానియా ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన

26.3 ఎకరాల్లో రూ. 2400 కోట్లతో 14 అంతస్తులు నిర్మాణం నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేశారు. గోషామహల్‌ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో...

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎక్కడ..?

అధికారుల పర్యవేక్షణ లోపం అడ్డగోలుగా దాబా దందా.. చిలిపిచేడ్‌ మండల పరిధిలో ‘‘సాయి తిరుమల’’ దాబా నాసిరకం, కాలం చెల్లిన పదార్థాల విక్రయాలు పట్టించుకునెదెవరూ..? ప్రజారోగ్యాన్ని కాపాడెదెవరూ..? ప్రశ్నిస్తున్న మండల బాధిత ప్రజానీకం.. గడిచిన ఏడాది కాలంగా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే దందాలు జోరుగా ఊపందుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వెలిసే బిర్యానీ సెంటర్లు మారూమూల మండల కేంద్రాలకు విపరీతంగా చేరువయ్యాయి. వీరికి ఎవరు...

వరంగల్ శ్రీనివాస్ గొప్ప రచయిత

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష, యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి, వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని "నూరేండ్ల...

కార్మిక‌శాఖ‌లో లుక‌లుక‌లు

కార్మికుల సొమ్ము లక్షలాది రూపాయలు దళారుల పాలు.. కార్డుదారులకు ఇచ్చేది గోరంత.. దళారుల పాలయ్యేది కొండంత.. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న కార్మిక శాఖలో భారీగా అవినీతి జరుగుతుందని పలువురు కార్మిక సంఘం నాయ కులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే గతంలో కార్యాలయానికి గేటు వేసిన కార్మిక సంఘం నాయకులు జిల్లా కలెక్టర్‌కు సైతం పలుమార్లు...

రాత్రి వేళలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

టిప్పర్‌ లారీల్లో అక్రమ ఇసుక రవాణా ఇతర జిల్లాలకు తరలింపు ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికార పార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తీ తిరుగుతుండటం,...

ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో మెరుగైన ప్ర‌సూతి సేవ‌లు అందించాలి

సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో మెరుగైన ప్రసూతి సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ అన్నారు. మంగళవారం నూతనకల్‌ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కేజీబివి లను...

మల్కాజ్ గిరిలో కబ్జాల పర్వం

సర్వే నెంబర్ 278లో ప్రభుత స్థలం కబ్జా స‌ర్కార్ జాగలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణం మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్ అక్రమ నిర్మాణం కూల్చేయాలని మల్కాజ్ గిరి ఎమ్మార్వో ఆదేశం స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి హాంఫట్ ప్రభుత్వ స్థలంలో కట్టిన నిర్మాణాన్ని టచ్ చెయ్యని మున్సిపల్ అధికారులు రాజధాని నగరం హైదరాబాద్ లో భూముల ధరలు...

కొండంత.. ప్రాబ్లమ్స్

సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్ భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు టెండర్లు యదా తదం దోపిడీ కామన్ భక్తుల జేబులు గుల్ల వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ లేరని వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఉంది. ఆ.. దేవాలయానికి ఆదాయం లక్షల్లో ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదట. తాత్కాలిక ఏర్పాట్లు చేసి...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS