Tuesday, July 8, 2025
spot_img

తెలంగాణ

కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి తెండి

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయండి త్వరలో చేపట్టే కులగణనలో బిసిల గణనను చేపట్టండి నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలి. బిసిల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో డా. వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు డిమాండ్‌ డిమాండ్ల సాధనకు జాతీయ ఉద్యమ నిర్మాణానికి త్వరలో కార్యాచరణ - దుండ్ర కుమారస్వామి జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక మేరకు...

భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిట

వైభవంగా నాగోబా జాతర ఈనెల 10వ తేదీన కేస్లాపూర్‌ నుంచి గంగాజల పాదయాత్ర ఆదివాసీల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కులదైవమైన కేస్లాపూర్‌ నాగోబా(Nagoba Jatara) భక్తుల పూజలు అందుకొనున్నాడు. వారం రోజులపాటు భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిటలాడనుంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం తర్వాత మహాపూజ ప్రారంభించి నాగోబా జాతర...

అదనపు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు(Judges) ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ.తిరుమలదేవి, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావుతో హైకోర్టు సీజే జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణం చేయించారు. ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్‌ కాజెస్‌...

12మందికి పోలీస్‌ విశిష్ట సేవా మెడల్స్‌

స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ యేటా రెండు సార్లు పోలీసు(Police) పతకాలను ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని తాజాగా పోలీసు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 942 మంది ఇలా గ్యాలంట్రీ/సర్వీసు పతకాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం అవార్డుల జాబితాను ప్రకటించింది. ఇందులో 746...

తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు

నాలుగు పథకాల ప్రారంభానికి సిద్దం రైతుభరోసాకు నిధులు సవిూకరణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ/ వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా...

తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయండి

తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళిక మెట్రో ఫేజ్‌-2 కింద ఆరు కారిడార్లను గుర్తించాం మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వండి కేంద్రమంత్రి ఖట్టర్‌తో సవిూక్షలో సిఎం రేవంత్‌ విజ్ఞప్తి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు...

కేసీఆర్ ఇంట్లో విషాదం..

సోదరి సకలమ్మ కన్నుమూత మాజీ సీఎం కేసీఆర్(KCR) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. సకలమ్మ కేసీఆర్ కు 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని పెదిర గ్రామం....

రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీపై ప్రత్యేక ప్రదర్శన

ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీ’పై హైదరాబాద్ లోని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం, ఎంఈఏ శాఖా సచివాలయం ఓ ప్రదర్శనను నిర్వహించాయి. గౌరవ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్...

సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ...

పెండింగ్ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాలి

జిడ‌బ్ల్యూఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ లోని రాంపూర్, 64 వ డివిజన్ లోని ఉనికిచర్ల గ్రామాలలో పెండింగ్ సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అధికారులను...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS