Thursday, July 10, 2025
spot_img

తెలంగాణ

మదర్ ఆఫ్ ది సాయిల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

అసాధ్యం అనుకున్న తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేవలం సోనియా గాంధీ దృఢ నిశ్చయం, త్యాగ నిరతి వల్లే సాధ్యమైందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ అమూల్యమైన పాత్రను ప్రతిబింబిస్తూ సీనియర్ జర్నలిస్ట్ పురుషోత్తం నారగౌని...

బిజెపి కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు

హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవు హిమాచల్‎ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బిజెపి ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుంది హిమాచల్‎ప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్...

సైనిక సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం

సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల విరాళం అందజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ విభాగం డైరెక్టర్ కల్నల్ పి.రమేశ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి త్రివర్ణ పతాక స్టిక్కర్‌ను అందించారు. యుద్దంలో గాయపడిన వీర...

మాజీ సీఎం కేసీఆర్‎ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ సీఎం కేసీఆర్‎ని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‎కి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి...

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.

జిల్లా హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తాం

నాగర్‎కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ నాగర్‎కర్నూల్ జిల్లాలో హోంగార్డులు వారి యొక్క విధులను మంచిగా నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ రఘునంధన్ తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‎కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‎లో నిర్వహించిన కార్యక్రమానికి అయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో...

భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ జిల్లా కేంద్రంలో టీఎన్‎జిఓ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల ఘనపూర్ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు కొల్లూరి శివ కుమార్...

డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

తెలంగాణలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘంటా చక్రపాణి ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు. గతంలో అంబేద్కర్ యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్మెంట్‎లో చక్రపాణి బాద్యతలు నిర్వహించారు.

మహబూబ్‎నగర్‎లో కంపించిన భూమి

తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్‎నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల కనిపించింది.

కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్ట్

తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సంధర్బంగా అయిన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. " పోరాటాలను, ఉద్యమాలను, త్యాగలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను..అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి..డిసెంబర్ 07,2023 నాడు..తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.తన వారసత్వాన్ని సగర్వంగా..సమున్నతంగా...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS