Saturday, July 12, 2025
spot_img

తెలంగాణ

ఎలాంటి ఆటంకాలు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరగాలి

అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు...

క్రీడాకారులను ప్రోత్సహించే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుంది

-సీఎం రేవంత్ రెడ్డి యువత వ్యసనాల వైపు వెళ్ళకుండా క్రీడల వైపు రాణిస్తే జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా కుటుంబానికి గౌరవం తెస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్...

ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎస్ నూతన...

నా వ్యాఖ్యల ఉద్దేశం మనోభావాలను దెబ్బతీయడం కాదు

మంత్రి కొండా సురేఖ నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను...

బాపుఘాట్ లో గాంధీజీకి నివాలర్పించిన సీఎం రేవంత్,మహేష్ కుమార్ గౌడ్

భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సంధర్బంగా బాపుఘాట్‎లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‎, తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ...

శ్రీ దత్త సభా మంటపాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు కాపాడబడుతాయో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దుండిగల్‌ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన శ్రీ దత్త సభా మంటపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సంధర్బంగా...

తెలంగాణలో పెద్దఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం

తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్ళిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట...

తెలంగాణలో 03 రోజులపాటు భారీ వర్షాలు

రానున్న 03 రోజులపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. కామారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్ , మహబూబ్‎నగర్ జిల్లాలో ఊరుములు, మెరుపులతో వర్షాలు కూరుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు...

కేటీఆర్ తీరుతో సినీపరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు

కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..? కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్...

దసరా పండుగకు 5304 ప్రత్యేక బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకొని 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుండి విజయవాడ ,బెంగుళూర్ ఇతర ప్రాంతాలకు ఈ బస్సులు నడవనున్నాయి. అక్టోబర్ 01 నుండి బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్‎స్టాండ్, జెబిఎస్,...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS