Saturday, July 12, 2025
spot_img

తెలంగాణ

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని...

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..? రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం హైడ్రా కూల్చివేతల పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం...

డిజిటల్ కార్డుపైన ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలి

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు...

చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుంది

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....

హైదరాబాద్‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‎పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్‎లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్‎సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

మేము నిర్మించిన ఇళ్లనే కాంగ్రెస్ మూసీ బాధితులకు కేటాయిస్తుంది

కేటీఆర్ భారాస హయంలో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్‎బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ "ఎక్స్" వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని...

త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్‎ముఖ్ రెనోవా క్యాన్సర్...

డీజే శబ్ధాలు శృతిమించాయి,కట్టడి చేయాల్సిందే

మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS