Thursday, July 10, 2025
spot_img

తెలంగాణ

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.

బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి,ఆదేశించిన హైకోర్టు

నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది.15 రోజుల్లో కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.బీఆర్ఎస్ కార్యాలయానికి అనుమతి లేదని,కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది.ఈ సంధర్బంగా కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని,కార్యాలయం కట్టిన...

విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గం

సీఎం రేవంత్ రెడ్డి శాంతి,కరుణ,సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆరాంఘర్‎లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన "ప్రోఫేట్ ఫర్ ది వరల్డ్" పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రవక్త బోధనలైనా,భగవద్గీత,బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది...

కూన వెంకటేశ్ గౌడ్ మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

గౌడ సామాజిక వర్గానికి వెన్నుదన్నుగా నిలిచిన కూన వెంకటేశ్ గౌడ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.కూన వెంకటేశ్ గౌడ్ మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.వారి ఆత్మకు శాంతి చేకూరలని ప్రార్థించారు.కూన వెంకటేశ్ గౌడ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి సనత్ నగర్ ప్రజల సమస్యలపై...

రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‎లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‎కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.జీవో 33ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు తెలంగాణ భవన్ నుండి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో కాసేపు నాయకులు,పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తతగా...

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

ఖైరతాబాద్ మహగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు మహగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తారు.హైదరాబాద్ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సాయింత్రం వరకు భక్తుల సంఖ్య...

బోజ్జ గణపయ్యకు హైటెక్‌ బందోబస్తు

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పరిజ్ధానంతో పోలీస్ సిబ్బందికి విధుల కేటాయింపు గణేష్‌ నిమజ్జన యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లు తూది దశకు చేరుకున్నాయి-నగర సీపీ సీవీ ఆనంద్ పాతబస్తీకి అదనపు బలగాలు చేరుకున్నాయి - దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా నగర పోలీస్ విభాగం అధునాతన భద్రత వ్యవస్థను ప్రవేశపెట్టింది.నగరంలో...

భారీ మోసం,రూ.700 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ

రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు.ఫెక్ సంస్థలను నెలకొల్పి చివరికి బోర్డు తిప్పేస్తున్నారు.పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాధితులు మాత్రం కేటుగాళ్ల ఉచ్చుల్లో చిక్కుతూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి మొహం చాటేసింది...

పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం

జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చంద్రబోస్, బలగం ఫేం కొమురవ్వ పొన్నం సత్తయ్య గౌడ్ కుటుంబ విలువలను కాపాడుతూ, ఉమ్మడి కుటుంబ విలువలను నేర్పించారు. హాజ‌రైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, త‌దిత‌ర మంత్రులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS