చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారుల చర్యలు తప్పవు
చెరువుల అక్రమాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి
పరిరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి
ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదు
ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య
మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే,ఆ అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది.ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళాలపై అయిన చేసిన కామెంట్స్ కారణంగా మహిళా కమిషన్ అయినకు నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో శనివారం అయినా నోటీసులపై వివరణ ఇచ్చేOదుకు ట్యాంక్ బండ్ లోని బుద్ధభవన్ లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో కేటీఆర్ ను...
తెలంగాణ కొత్త పీసీసీ (TPCC) చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది....
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గురువారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.కవిత వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యలు వెల్లడించారు.కవిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు.ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు...
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మళ్ళీ నిరాశే మిగిలింది.కవిత దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ఆగష్టు 27 వరకు విచారణను వాయిదా వేసింది.అనారోగ్యం కారణంగా ఈడీ,సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మరోవైపు ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు.దింతో గురువారంలోగ...
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు.దసరా పండుగ సందర్బంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు.అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు.
రాఖీ పండుగ పర్వదినం సందర్బంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి ధనసరి అనసూయ సీతక్క,ఎంపీ కావ్య,ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి,కాల్వ సుజాతతో పాటు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు.ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్ పట్టణంలో ఉన్న సి.ఎమ్.ఆర్ (CMR School) పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day Celebrations at CMR School) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కె. గోవర్థన్ రెడ్డి, శ్రీశైలం సౌజన్య...
స్వాతంత్ర దినోత్సవం సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.గురువారం ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం రేవంత్ రెడ్డి ఎగురవేయనున్నారు.మొదటిగా ఉదయం 09 గంటలకు గాంధీ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.అక్కడి నుండి నేరుగా పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని సైనికుల స్మారక...