Wednesday, September 17, 2025
spot_img

గద్దర్ బొమ్మ లేకుండా అవార్డులు.. వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు..

Must Read

గద్దర్ తెలంగాణ ఫిల్మ్అవార్డుల ప్రాథనోత్సవానికి హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ఈ రోజు సాయంత్ర o, 06-00 గంటలకు అంగరంగ వైభ వంగా ఈ వేదికను నిర్వహించేoదుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.అత్య oత ప్రతి ష్టాత్మకమైన ఈ అవ్వార్థుల విజేతలకు అందచేసే నగదు బహు మతిని భారీగా పెంచారు.అంత బా గానే ఉంది చాల సంతోషం, వ్యక్తం చేస్తున్నాం.

కానీ.. సీల్డ్ పైన గద్దర్ గారి బొమ్మ లేదు,TGFA తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుస్ ఆహ్వానం పత్రిక పైన గద్దర్ బొమ్మలేదు, ముఖ్య మంత్రి ఆ నుమల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమం త్రి బట్టి విక్రమార్కామల్లు,చలనచిత్ర శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చైర్మన్ డి.జి.ఎఫ్.డి.సి.దిల్ రాజు, గార్ల బొమ్మ లు మాత్రం వేశారు.గద్దర్ పేరున అవార్డులు ఇస్తు గద్దర్ గారి బొమ్మ పెట్టకపోవడన్ని, గద్దర్ అభి మానుల సంఘం తీవ్రంగా వ్యతిరేకి స్తుంది.

గద్దర్ ఒక దళితుడని పెట్టలే దా? అనుమానం వ్యక్తం చేస్తున్నాం. గద్దర్ ప్రపంచ ప్రజల ముద్దు బిడ్డా, వెంటనే సిల్డ్ పైన గద్దర్ గారిబొమ్మతో ఉన్న సిల్డ్ నే ఇవ్వాలని గద్దర్ అభి మానుల సంఘం,అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటి,జజ్జనక కళా మండలి,తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం,ఎస్సి,ఎస్టీ,బిసి,ముస్లిం ఫ్రంట్, డాక్టర్ బి.ఆర్.అంబే ద్కర్ నేషనల్ ఎస్సి.ఎస్టీ. ఫెడరేషన్ న్యూ ఢిల్లీ, ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం.లేదా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చ రిక చేస్తున్నాం. From:- సి.యల్. యాదగిరి,అధ్యక్షులు,గద్దర్ అభిమా నుల సంఘo.సేల్.నo. 8008000 276.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This