Monday, August 18, 2025
spot_img

జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ పై ఫిల్మ్ జర్నలిస్టుల ఆగ్రహం

Must Read

ఇటీవల నాగచైత్యన్య శోభితాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.అయితే వీరి ఎంగేజ్మెంట్ పై జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం కలిసి ఉండరని అన్నారు.దింతో వేణుస్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్,తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నిర్ణయించాయి.సోషల్ మీడియాలో సెలబ్రిటీలను కించపరుస్తూ ఆన్లైన్లో కామెంట్స్ చేసేవారికి తమ చర్యలు అడ్డుకట్ట వేస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

తెలుగు భాష ప్రాచీనతకు శాసనాలే ఆధారాలు

14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ఈమని శివనాగిరెడ్డి ద్రవిడ భాషల్లో తెలుగే ప్రాచీనమని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS