Sunday, July 6, 2025
spot_img

2024

ఢిల్లీ సీఎంగా బాద్యతలు స్వీకరించిన అతిశీ

ఢిల్లీ సీఎంగా అతిశీ సోమవారం బాద్యతలు స్వీకరించారు.ఈ సంధర్బంగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సీఎంగా బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతిశీ అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, వేరే కుర్చీపై కూర్చొని బాద్యతలు స్వీకరించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం అరవింద్...

సీఎం పదవికి పొంగులేటి ఎసరు..

సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా పొంగులేటి శ్రీనివాస్‎కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా...

రాబోయే రోజుల్లో బీసీల జంగుసైరన్ మొగిస్తాం

రాష్ట్రంలో సామాజిక న్యాయం,ప్రజాస్వామ్యన్ని కాపాడాలి బీసీ డిక్లరేషన్,చట్టసభలలో బీసీల ప్రాధాన్యత కార్యచరణ చేపట్టాలి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‎ను కలిసిన టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంపాల రాజేష్ తెలిపారు.ఆదివారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‎ను కలిశారు.ఈ సంధర్బంగా వారు...

నాడు బిఆర్ఎస్ లో కల్వర్టు కబ్జా,నేడు కాంగ్రెస్ లో రోడ్డు కబ్జా…!

అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా.? బోడుప్పల్ మున్సిపల్ లో కోట్ల విలువైన ప్రజా అవసరాలకు వినియోగించే రోడ్డు స్థలాలు కబ్జా చేసిన ఓ కార్పొరేటర్ భర్త ..! కబ్జాలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన‌ మాజీ మేయర్ కుమారుడుసామల మనోహర్ రెడ్డి ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ ఒత్తిడికి తలోగ్గి ఎలాంటి చర్యలు తీసుకొని మున్సిపల్ అధికారులు. నాడు కల్వర్టును,నేడు...

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో బదిలీల దందా..!

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో అవినీతి తిమింగ‌లాలు పైసలకు కక్కుర్తిపడి ఫైరవీలు చేస్తున్న డీఆర్ ఎస్ఆర్ఓ,డీఆర్ఓల వద్ద కోట్లల్లో వసూల్లు..? మంత్రి హడావుడిలో ఉన్నప్పుడు సంతకం పెట్టించుకున్న అధికారులు తనా అనుకున్న వారికి డిమాండ్ పోస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు భేఖాతరు జీవో నెం.80ని సైతం పట్టించుకోని వైనం జీరో సర్వీస్ పేరుతో 144 మంది బదిలీలు తెలంగాణలో వివిధ శాఖల్లో...

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.

జమ్ముకశ్మీర్ లో కొనసాగుతున్న తొలివిడత పోలింగ్

జమ్ముకశ్మీర్ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.తొలి విడతలో భాగంగా 24 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.సాయింత్రం 06 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.మొత్తం మూడు విడతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.23 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.24 అసెంబ్లీ స్థానాలకు 219 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం...

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి డీజీపీను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‎కు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ,హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‎ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు.రాష్ట్రంలో...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS