తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది.
తెలంగాణ పీసీసీ...
పాల్యం శేషమ్మ,బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’.రవి ప్రకాష్ రెడ్డి,సమీర్ దత్త,టేస్టీ తేజ,పల్లవి,రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం...
స్థానిక ఎన్నికలకు,కులగణనకు–హాట్ టాపిక్‌గా మారిన “బీసీ కమిషన్”
కొత్త కమిషన్ పేరిట ప్రయోగంకు ఇది సమయం కాదు - న్యాయ నిపుణులు
కొత్త వారితో అవగాహనకు తప్పని మరింత సమయం
ఎన్నికలకు,కుల సర్వేకు అనివార్యంగా తప్పని జాప్యం-రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలని పెరుగుతున్న డిమాండ్.
కుల గణన నిర్వహించి,స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో...
అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..!పేదరికం,ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుతజీవాంజి దీప్తి..కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్పూర్తి..విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!ఓరుగల్లు ఖ్యాతిని,కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక...
హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఆర్టీసీ శుభవార్త చెప్పింది.ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని కల్పించింది.రాజధాని ఏసీ,సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది.
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్-2024లో భారత్ కి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి అందరికీ గొప్ప...
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇటీవల భరుచ్ జిల్లాలో తోడేళ్ల బెడద ప్రమాదకరంగా మారింది.తోడేళ్లు చేసిన దాడిలో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 08 మంది మరణించారు.మరో 34 మంది గాయపడ్డారు.సోమవారం కూడా ఇదేళ్ల బాలికను తోడేలు గాయపరిచింది.దీంతో తోడేళ్ల బెడదను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోలేక తప్పలేదు.తోడేళ్ళు కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం...
(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..)
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు..
మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు..
ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్..
మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య "హైడ్రా" ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...