మాజీ మంత్రి హరీష్ రావు
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది...
సీఎం రేవంత్ రెడ్డి
వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన...
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..
అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం
అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి
సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు...
పారాలింపిక్స్ లో భారత్ కి మరో పతాకం దక్కింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్.హెచ్ విభాగంలో భారత్ షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతాకాన్ని గెలుచుకుంది.పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలు సాధించింది.రూబీనా ఫ్రాన్సిస్ ఫైనల్‌లో 211.1 పాయింట్లు సాధించింది.
సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.
రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే
అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతోప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి
రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు...
హైదరాబాద్ లోని రాంనగర్ లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేసింది.మణేమ్మ కాలనిలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో నాలాను ఆక్రమించి కల్లు కాంపౌండ్ కొనసాగిస్తున్నారని స్థానికులు హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం రంగనాథ్ ఆ స్థలాన్ని పరిశీలించారు.దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.అధికారులు ఇచ్చిన...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...