దేశాల మధ్య,ప్రజల మధ్య స్వార్థపూరిత , సంకుచిత రాజకీయాలతో కూడిన విద్వేషాలు,యుద్ధాలతో సామాన్య ప్రజల ఆకలి చావుల ఆర్తనాదాలు, రక్తపుటేరులు ప్రపంచంలో కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అక్కడక్కడ అప్పుడప్పుడు పరిపక్వతతో కూడిన మానవ సంబంధాలు కుల,మత, లింగ ,ప్రాంత,సంస్కృతులకు అతీతంగా మనందరికీ మనిషి తాలూకు ఉనికి గురించి ఎన్నో పాఠాలు చెబుతుంటాయి.అలాంటిదే ఇప్పుడు పారిస్...
రైతుబంధు కోసం రైతాంగం ఎదురుచూస్తున్నారు
గత ఏడాదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ప్రారంభించారు
మొన్నటి వరకు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం విఫల ప్రయత్నమని అన్నారు
ఇప్పుడు కాళేశ్వరం నుండే నీళ్లు తీసుకొస్తున్నారు
మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
రైతుబంధు కోసం తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుందని మాజీ ఐపీఎస్ అధికారి,బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్...
తెలంగాణ డీజీపీ జితేందర్
పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా నిఘా ఉంటుందని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఆ దేశంలో జరుగుతున్న పరిణామాల పై మీడియాతో మాట్లాడారు.కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశీయులపైన కూడా నిఘా ఉంచామని తెలిపారు.ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్...
పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు...
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.
మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...
ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...
ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా...
డిప్యూటీ తాసిల్దార్ జావీద్ అరెస్ట్
నల్గొండ సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ...