Tuesday, July 8, 2025
spot_img

2024

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది

పారిస్ లో జరుగుతున్నా ఒలంపిక్స్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చాలా థ్రిల్‌గా ఉంది. సురేఖతో పాటు ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం! గర్వించదగ్గ భారతీయ బృందంలోని ప్రతి క్రీడాకారుడికి,ఆల్ ది వెరీ బెస్ట్ మరియు బెస్ట్...

డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్

అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది.ఈ విషయాన్ని స్వయంగా కమలా హారిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు."నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఫారమ్‌లపై సంతకం చేశాను.ప్రతి ఓటు సంపాదించేందుకు కృషి చేస్తాను.నవంబర్‌లో,మా ప్రజాశక్తి ప్రచారం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.నవంబర్ లో...

జగన్ నిరసనలో నిజం లేదు,షర్మిల కీలక వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని,ఏపీలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.జగన్ చేపట్టిన ఈ దీక్షకు ఇండియా కూటమి నేతల నుండి...

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనమైపోయిన ఆశ్చర్యపోవాల్సిన లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...

గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగింది

-సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...

మాదాపూర్ లో రేవ్ పార్టీ,భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

మాదాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 06 మంది మహిళలు,14 మంది యువకులు అరెస్ట్ డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమనిస్తున్న పోలీసులు రూ.1 లక్ష విలువ చేసే మద్యం,డ్రగ్స్ సీజ్ ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేశీయ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04

మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ.ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు ఉంటుందని..కేవలం 2.6 సెకండ్స్ లో 50 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుందని,గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకోపోతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది.బుకింగ్స్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి డెలివరీ చేస్తామని వెల్లడించింది.

మరో బిడ్డకు తల్లికాబోతున్న ప్రణీత సుభాష్

టాలీవుడ్ ప్రముఖ నటి ప్రణీత శుభవార్త చెప్పింది.త్వరలోనే మరో బిడ్డకు తల్లి అవ్వబోతుంది ప్రణీత.ఈ శుభవార్తను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది." రౌండ్ 02 ఇక నుండి ఈ ప్యాంట్స్ సరిపోవు" అంటూ పోస్టు చేసింది.కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది.దింతో ప్రణీత చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

బీజేపీ మెప్పు కోసమే బడ్జెట్ పై కేసీఆర్ విమర్శలు

మంత్రి సీతక్క అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల...

ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది,బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్

ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS