రాష్ట్రంలో నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గ*జాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. మరో వైపు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్ తగిలింది.బుధవారంతో కవిత కస్టడీ ముగిసిపోవడంతో అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.వాదనలు విన్న కోర్టు జ్యూడీషియల్ కస్టడీను జులై 25 వరకు పొడిగించింది.తదుపరి విచారణ జులై 25కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15న...
పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది..చిన్నారుల వెన్నముక్క వంగిపోతుంది..నర్సరీ,ఎల్.కే.జి,యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలువుండ వద్దనే నిబంధన వున్నా పట్టించుకునే నాధుడే లేడు..తుంగలో తొక్కినా విద్య హక్కు చట్టం నిభందనలు..కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు..శారీరకంగా,మానసికంగా క్రుంగి పోయి హాస్పిటల్బాట పడుతూ వున్నా వైనం,అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ద్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిలువు...
రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది.దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలన సందర్బంగా దరఖాస్తులు అందజేశారు.స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని...
విభజన సమస్యల పరిష్కారానికి భేటీ
హైదరాబాద్ లో కీలక సమావేశం
ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ
అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....
కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.