-బీఆర్ఎస్ పార్టీ మరో ఎదురుదెబ్బ
ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
06 కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది.చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.శుక్రవారం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.ఇటీవలే...
విద్యాశాఖ కమిషనర్ కార్యాలయన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన నాయకులు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,విద్యహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ...
నేడు వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా
వరుస సమావేశాలతో ఢిల్లీలోనే సీఎం
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల పై హైకమాండ్ తో భేటీ
నూతన పీసీసీ అధ్యక్షుడు ఎవరనేది నేడు తెలిసే ఛాన్స్
శుక్రవారం వరంగల్ లో జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ టూర్ వాయిదా పడింది.నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ...
ప్రతీ ఒక్కరిలో నిజాయితీగా బ్రతకాలనే ఆశ చిగురిస్తే, సమాజం దానంతటదే బాగుపడుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు తద్విరుద్దంగా కొనసాగుతున్నాయి. తాము బాగుండాలి,ఇతరులు పేదరికంలో మగ్గి పోవాలని ఆశించే సంకుచితమైన మనస్తత్వాలు వర్తమాన సమాజంలో పెరిగిపోతున్నాయి.తాము సకల సుఖ భోగాలు అనుభవించాలి. ఇతరులు కష్టాలతో కృంగిపోతే చూసి ఆనందించాలనే పైశాచిక ప్రవృత్తి మానవ సమాజంలో చోటు...
ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది.గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 68 పరుగుల తేడాతో విజయం సాధించింది.గురువారం జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ కి దిగింది.20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు...
సంచలన కామెంట్స్ చేసిన గులాబీ బస్
పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేసీఆర్
కొందరు నేతలు పార్టీ మారితే,వచ్చే నష్టమేమీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయి
కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయి,నెల సమయం కూడా పట్టదు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులతో కేసీఆర్...
ఆసక్తి కామెంట్స్ చేసిన పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్
పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని,విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఇస్లామాబాద్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఇషాక్ తాము భారతదేశంతో శాశ్వత శత్రుత్వం కోరుకోవడం లేదని,ఈ విషయంలో భారత్ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం...
ఒక దశాబ్దకాలంగా మా ప్రభుత్వానికి తిరుగులేదనే ఉత్సాహంతో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన బిజెపి పార్టీ ఒకవైపు, రెండు పర్యాయాలలో ఘోరమైన ఓటమిని చవిచూసి ఒక అస్తిత్వం లేకుండా చెల్లాచెదురైన నాయకత్వం వహిస్తు కాంగ్రెస్ పార్టీ మరోవైపు.దాదాపు 100 రోజులు మార్చి 30 నుండి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా పార్టీల ముఖ్య కార్యకర్తలు, నాయకులు...
శనివారం నుండి ప్రారంభంకానున్న యాత్ర
రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ
భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు
రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఈనెల 29 నుండి అమర్ నాథ్ యాత్ర ప్రారంభంకానుంది.శనివారం యాత్ర ప్రారంభంకానుండడంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి.యాత్ర కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.మరోవైపు బుధవారం రిజిస్ట్రెషన్ కోసం టోకెన్లు జారీ చేశారు అధికారులు.జమ్మూలో ఇటీవల ప్రయాణీకుల బస్సు పై...