Saturday, July 5, 2025
spot_img

2024

డీజే శబ్ధాలు శృతిమించాయి,కట్టడి చేయాల్సిందే

మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...

హర్షసాయిపై మరోసారి ఫిర్యాదు చేసిన బాధితురాలు

హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354,...

లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి

లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. గురువారం లెబనాన్ ‎లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది మరణించారని లెబనాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల కొద్ది పౌరులు ప్రాణాలు కొల్పయారు....

మహారాష్ట్రలో భారీ వర్షాలు,మోదీ పర్యటన రద్దు

ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె,...

నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని...

భారతదేశంలో అంత్యోదయ రూపశిల్పి పండిట్ దీన దయాళ్

( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా ) సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి సంస్కరణలో ఒకటి అంత్యోదయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పండితు దీన దయాళ్ కీలక పాత్ర నిర్వహించారు. అంత్యోదయ అంటే "చీకటి నుండి వెలుగుకు" అని అర్థం. ఈ...

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే, హరీష్ రావు ఇంటిపై దాడి చేస్తాం

కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్‎రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్‎లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. రైతులకు రూ. 2...

త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు,కసరత్తు ప్రారంభించిన సర్కార్

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.దీంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్...

మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో మరో రెండు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిమీ గాలులు వేగంగా వీస్తాయని తెలిపింది. మరోవైపు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉత్తర తెలంగాణలోని...

దేవరకొండలో విద్యావ్యవస్థను కాపాడండి కలెక్టర్‌ గారు

బిల్డింగ్‌ ఎలా ఉన్నా చదువులు ఎలా ఉన్నా డోంట్‌కేర్‌ ప్రైవేట్‌ పాఠశాల యజమాన్యాన్ని కాపాడుతున్న వైనం దేవరకొండలో విద్య సంస్థలు మధ్య ఎంఈఓ క్విడ్‌ ప్రోకో నిర్వహిస్తున్న తీరు ప్రశ్నించిన పాపానికి విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను బెదిరిస్తున్న మండల విద్యాధికారి జరిగిన సంఘటన బయటికి పొక్కకుండ పలువురికి డబ్బులు పంచిన చైతన్య స్కూల్‌ యజమాని దేవరకొండలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఎంఈఓ...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS