ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్ ప్రభుత్వం
400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే
దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి
దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అనే 3డీ మంత్రంతో పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక...