అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే తాత్కాలిక అంశం కాదు.. ప్రతినిత్యం ప్రజల గుండెల్లో వినిపించే శాశ్వత ఆశయం..!!జెండా రెపరెపలాటలో యోధుల పోరాటాలు, ఆశయ సాధనకై యువ భారత ఆరాటాలూ కనిపిస్తాయంటేఎంతటి పవిత్ర గలదో...
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
79వ స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమైన కానుకను అందించారు. ఇందిరా గాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించిన ఆయన, రాష్ట్రంలోని మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే...
దేశ రాజధానిలోని ఎర్రకోటపై నేడు జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతేడాది జరిగిన వేడుకల్లో రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై నెలకొన్న వివాదమే ఈసారి వారు వేడుకలకు దూరంగా ఉండటానికి కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...
హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉద్రిక్తత
హనుమకొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు ప్రతాప్ రెడ్డి మంత్రి కొండా సురేఖ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకలకు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, పలు ప్రముఖులు హాజరై దేశభక్తి గీతాలు ఆలపించారు. అనంతరం రామచందర్ రావు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను...
ఎస్.హెచ్.జి లకు, ట్రాన్స్ జెండర్ లకు 290 కోట్ల ఆస్తుల పంపిణీ
ఐదుగురు ట్రాన్స్ జెండర్ లకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత
ఐదుగురు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ
79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని...
ఆగష్టు 15 నాడు 79 వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా….
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్య్రం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల...
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...